సంస్కృత భాష ప్రచారం, సంభాషణ కోసం 13 గ్రామాలను ఎంపిక చేసిన సర్కార్
సంస్కృత భాషా పరిరక్షణ, ప్రచారం కోసం ఉత్తరాఖండ్ సర్కార్ 13 గ్రామాలను మోడల్ సంస్కృత గ్రామాలుగా ప్రకటించింది. ఈ 13 గ్రామాల్లో కార్యకలాపాలు, సంభాషణలన్నీ కూడా సంస్కృత భాషలోనే సాగుతాయి. ఇందుకోసం ప్రభుత్వం సంస్కృత అధ్యాపకులను కూడా నియమిస్తుంది. రాష్ట్రంలో సంస్కృత...









