News

News

పుల్వామా అమరులకు విహెచ్ పి నివాళులు

పుల్వామా ముష్కరుల దాడిలో అమరులైన వీర జవానుల త్యాగాలకు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా విజయవాడలో పాదయాత్ర చేపట్టారు. విశ్వహిందూ పరిషత్ యువ విభాగం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అమర జవాన్ల సంస్మరణ కార్యక్రమం జరిగింది. సత్యనారాయణపురం...
News

తాళ్లపాక… పట్టించుకోక

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి పరమభక్తుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమచార్యుడి స్వస్థలం రాజంపేటలోని తాళ్లపాకపై టిటిడి తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఇక్కడ సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలతోపాటు అన్నమాచార్యుల ధ్యాన మందిరాన్ని తితిదేలో మూడు దశాబ్దాల కిందట విలీనం చేశారు. అనంతరం...
News

చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త

చార్‌ధామ్ యాత్ర మార్గాల్లోని అన్ని పనులు ఏప్రిల్ 15 నాటికి పూర్తయ్యేలా చూడాలని పాండే ప్రజా పనుల శాఖను ఆదేశించారు. ఈసారి యాత్ర మార్గంలో ప్రతి పది కిలోమీటర్లకు చీతా పోలీస్ లేదా హిల్ పెట్రోలింగ్ యూనిట్ బృందాన్ని మోహరించాలని కూడా...
ArticlesNews

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 5)

ఆధునిక కాలంలో వివాదాలు, పెరుగుతున్న ఉద్రిక్తతలు: చారిత్రకంగానూ, చట్టపరంగానూ ఆ కొండ హిందువులదే అని ఇంత వివరంగా తెలుస్తున్నా, తిరుప్పరంకుండ్రం కొండను ఇస్లామీకరణ చేయడానికి ప్రయత్నాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వాటి వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నది సుస్పష్టం. 1931లో ప్రీవీ...
News

భారతీయ తత్త్వం, వివేకానికి నిదర్శనం!

ప్రయాగ్ రాజ్ లో శ్రీ ఆదిశంకర విమాన మండవం దేవస్థానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులతో పాటుగా కుంభమేళాకు విచ్చేస్తున్న సాధారణ భక్తులు సైతం విమాన మండపాన్ని సందర్శించుకుంటున్నారు....
News

కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగొయ్‌ భార్యకు పాకిస్థాన్, ఐఎస్‌ఐతో సంబంధాలు

లోక్‌సభలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ కుటుంబానికి పాకిస్థాన్, ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయంటూ బిజెపి ఆరోపించింది. ‘జాతీయ భద్రతతో ముడిపడిన ఆందోళన కలిగించే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గౌరవ్‌ గొగొయ్‌ భార్య ఎలిజబెత్‌ కోల్‌బర్న్‌కు పాకిస్థాన్‌ ప్రణాళికా...
ArticlesNews

ఫ్రాన్స్‌ లో సావర్కర్‌ని గుర్తు చేసిన ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజలు పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లారు. ఇందులో భాగంగా మార్సెయిల్ నగరంలో భారత కాన్సులేట్‌ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌తో కలిసి ప్రారంభించారు. అయితే, దీనికి ముందు మార్సెయిల్ నగరానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుత్వ ఐకాన్...
ArticlesNews

బీఫ్ బిర్యానీ వివాదం: గోవధ చట్టాన్ని ఉల్లంఘించిన ఎఎంయు అధికారులపై ఎఫ్ఐఆర్

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు) మరో వివాదంలో చిక్కుకుంది. యూనివర్సిటీ హాస్టల్‌ మెస్‌లో మెనూలో చికెన్ బిర్యానీని మార్చి బీఫ్ బిర్యానీని పెట్టడం తాజా వివాదానికి కారణమైంది. విషయం బైటపడడంతో పెద్దయెత్తున విమర్శలు చెలరేగాయి. అంతేకాదు, యూపీలోని యోగి ఆదిత్యనాథ్...
News

బంగ్లాదేశీ హిందువుల మానవ హక్కులకు విఘాతం

బంగ్లాదేశ్‌లో గతేడాది అక్కడి హిందువులు, అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు సహా ఇతర తెగలకు చెందిన పౌరుల మానవ హక్కులు ఉల్లంఘనలకు గురయ్యాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. జాతి వివక్ష వ్యతిరేక నిరసనల సందర్భంగాను, ఆ తర్వాత ఈ పరిస్థితి తలెత్తిందని...
News

కుంభమేళాలో కల్యాణం

ప్రయాగరాజ్ కుంభమేళాలో గ్రీసు దేశానికి చెందిన యువతి పెనెలోపెకు భారత్ కు చెందిన సిద్ధార్థకు జనవరి 26న పెళ్లి జరిగింది, వధూవరులకు చెందిన బంధుమిత్రుల సమక్షంలో హిందూ వివాహ సంప్రదాయాన్ని అనుసరించి జరిగిన ఈ పెళ్లిలో జునా అఖాడా మహామండలేశ్వర్ స్వామి...
1 … 883 884 885 886 887 … 2,510
Page 885 of 2510