News

ArticlesNews

భారత్‌ను అస్థిరపరచడానికి యుఎస్ఎయిడ్ చేసిన కుట్రలు తెలుసా?

అమెరికాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యుఎస్ఎయిడ్ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్) అనే ప్రభుత్వరంగ సంస్థను ఫ్రీజ్ చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. యుఎస్ఎయిడ్ సంస్థ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడమే. అయితే...
News

కర్ణాటకలో ప్రారంభమైన కుంభమేళా

కర్ణాటకలో 13వ చరిత్రాత్మక కుంభమేళా ప్రారంభమైంది. మైసూరు జిల్లా టి.నరసిపురలోని కావేరి, కపిల, స్పటికా సరోవర నదులు కలిసే త్రివేణి సంగమంలో కుంభమేళా మొదలైంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి,...
News

కుంభమేళా విషాదం వెనుక కుట్ర

మహా కుంభమేళాలో విషాదం వెనుక కుట్రను పాలకపక్షం పసిగట్టిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఫిబ్రవరి 3న లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషాదంపై దర్యాప్తు జరుగుతోందని...
News

వీఐపీ స్నానాల ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేసిన సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌

మ‌హాకుంభ్‌ను వీఐపీ స్నానాల‌తో పోలుస్తూ ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ పేర్కొన్నారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభ‌మేళాలో ఇప్ప‌టికే 45 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచ‌రించిన‌ట్లు తెలిపారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభ‌మేళాలో ఇప్ప‌టికే 45 కోట్ల...
News

సేవలాల్‌ జయంత్యుత్సవాలు ప్రారంభం

శ్రీసత్యసాయి జిల్లా గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సేవాగఢ్‌లో వెలసిన సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 286వ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ వరకూ మూడు...
ArticlesNews

సంఘ్ దూరదృష్టి, హిందూ సమాజం ఆచరణతో 140 కోట్లు ఆదా, 29,000 టన్నుల వ్యర్థాల తగ్గింపు…

ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళా ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే 48 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. యూపీ ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది. అయితే.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మహా కుంభమేళాను దృష్టిలో...
News

ఆరెస్సెస్ సభకి కలకత్తా హైకోర్టు అనుమతి..

పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 16 న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించే సభకి కోల్ కత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా సౌండ్ లెవల్స్ ని తక్కువగా వుంచుకోవాలని సూచించింది. ర్యాలీని, సభను...
News

రేపు కడపలో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

ఈనెల 16న జరిగే ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్‌-ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక నాయకులు వెంకటేశ్వర్లు, వర్మ, లక్ష్మీనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. కడప ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వారు మాట్లాడుతూ 16వ తేదీ...
News

ముంతాజ్‌ హోటల్‌ పనులు ఆపాలంటూ నిరవధిక దీక్ష

తిరుపతిలోని అలిపిరి సమీపంలో ముంతాజ్‌ హోటల్‌ నిర్మాణ పనులు వెంటనే నిలుపుదల చేయాలని స్థానిక టిటిడి పరిపాలన భవనం వద్ద గోవింద శంఖారావం పేరుతో స్వామీజీలు, హిందూ సంఘాల నేతలు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. రాష్ట్ర సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసనంద...
News

భారత సంతతి మహిళపై బ్రిటిషర్‌ జాత్యహంకార వ్యాఖ్యలు

లండన్‌లో భారత మహిళకు అవమానం జరిగింది. ఒక బ్రిటిషర్‌ ఆమె పట్ల జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. లండన్‌ నుంచి మాంచెస్టర్‌ వెళ్తున్న రైలులో ఆదివారం జరిగిన ఈ ఘటన తాలుకూ వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. భారత సంతతికి చెందిన 26 ఏళ్ల...
1 … 882 883 884 885 886 … 2,510
Page 884 of 2510