అలీఘర్ యూనివర్శిటీలో బీఫ్ వివాదం… సోషల్ మీడియాలో వైరల్
అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలోని సర్ షా సులైమాన్ హాలులో భోజనంలో బీఫ్ వడ్డించాలన్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఒక్క యూనివర్శిటీలో వివాదం రేగింది. బీఫ్ వడ్డించాలన్న నోటీసుపై ఇద్దరు అధికారుల సంతకాలు కూడా వున్నట్లు చెబుతున్నారు. దీనిపై విద్యార్థులు తీవ్ర...








