News

News

వాట్సాప్‌ లో… జగన్మాత దుర్గమ్మ భక్తులకు సేవలు

రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను సులభతరం చేసేందుకు ప్రవేశ పెట్టిన వాట్స్‌ప్‌ నంబరు 95523 00009 ద్వారా విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆర్జిత సేవ, విరాళం, దర్శనం టిక్కెట్లు పొందేందుకు కల్పించిన అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని దేవాదాయ శాఖ...
News

‘విశ్వ గురువు’ గా శ్రీల ప్రభుపాదులు

ఇస్కాన్‌, హరే కృష్ణ ఉద్యమ వ్యవస్థాపకుడు, సాంస్కృతిక రాయబారి శ్రీల ప్రభుపాదులకు అఖిల భారతీయ అఖాఢ పరిషత్‌ ‘విశ్వగురు’ బిరుదుతో సత్కరించింది. మహా కుంభమేళా సందర్భంగా అఖాఢ పరిషత్‌ అధ్యక్షుడు హెచ్‌ మహంత్‌ పూరిజీ మహారాజ్‌, వివిధ అఖాఢాల నుంచి విచ్చేసిన...
ArticlesNews

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 4)

దేవాలయం వెర్సెస్ దర్గా : వలస పాలన కాలపు సంఘర్షణ తిరుపరంకుండ్రం కొండ యాజమాన్యం గురించి ఘర్షణలు 1900ల తొలినాళ్ళలోనే మొదలయ్యాయి. తిరుపరంకుండ్రం కొండపై యాజమాన్యం కోసం మదురై మీనాక్షి ఆలయ దేవస్థానంతో సికందర్ ఔలియా దర్గా నిర్వాహకులు గొడవలకు దిగడం...
News

సరయూ నది ఒడిలోకి సత్యేంద్ర దాస్‌ భౌతికకాయం

అయోధ్య రామజన్మభూమి మందిర ప్రధాన అర్చకుడు మహంత్‌ సత్యేంద్ర దాస్‌ (85) భౌతికకాయాన్ని గురువారం ‘‘జలసమాధి’’ చేశారు. ఆయన పార్థివ దేహాన్ని అనుయాయులు ఒక పల్లకీలో సరయూ నదికి తీసుకొచ్చి అక్కడి తులసీదాస్‌ ఘాట్‌ గుండా నది మధ్యకు చేర్చారు. రామానందీ...
News

ఫిబ్రవరి 14న అమరవీరులను స్మరించుకుందాం

* వాలెంటెన్స్ డే మాత్రమే కాదు .. పుల్వామా అమరవీరుల సంస్మరణ దినం “ఫిబ్రవరి 14 అంటే కేవలం వాలెంటెన్స్ డే మాత్రమే కాదు.. దేశ రక్షణలో వీరమరణం పొందిన పుల్వామా అమరవీరుల సంస్మరణ దినం” అని విశ్వహిందూ పరిషత్, బజరంగ్...
News

ప్రజాశక్తి పత్రికకు ప్రముఖుల బహిరంగ లేఖ

బహిరంగ లేఖ: ప్రజాశక్తి దినపత్రిక యాజమాన్యమా? మీ అసత్యాల జర్నలిజంను మార్చుకోరా? కొద్ది రోజుల క్రితం భాగ్యనగర చిలుకూరు,శ్రీ వేంకటేశ్వర దేవాలయం అర్చకులు డా.రంగరాజన్ గారి ఇంట్లోకి వెళ్లి, వాద వివాదాలు పెట్టుకుని వారి పై పిడిగుద్దులు వీర రాఘవ రెడ్డి...
ArticlesNews

రాజకీయంలో బడుగుల స్వరం, దామోదరం

( ఫిబ్రవరి 14 - దామోదరం సంజీవయ్య జయంతి ) దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14, 1921- మే 8,1972) కర్నూలు జిల్లా కల్లూరు మండలం, పెదపాడులో మునియ్య, సుంకులమ్మ దంపతుల ఐదవ సంతానం. వారిది ఎస్సీ కుటుంబం. సంజీవయ్య పుట్టిన...
ArticlesNews

విగ్రహాల విధ్వంసం.. వృత్తికి కళంకం.. సెయింట్ వాలెంటైన్ మతోన్మాదం

ప్రేమికుల ప్రేమకు చిహ్నంగా ఫిబ్రవరి 14 నాడు జరుపుకుంటున్న వాలెంటైన్స్ డే అనేది క్రైస్తవ మతాధిపతి అయిన సెయింట్ వాలెంటైన్ పేరుమీద ఏర్పడింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వృత్తిరీత్యా వైద్యుడు కూడా అయిన వాలెంటైన్ ఒక క్రైస్తవ...
ArticlesNews

ఫిబ్రవరి 14… పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లను స్మరించుకుంటూ..

2019, ఫిబ్రవరి 14... ఈ దేశం, దేశభక్తులు ఎన్నటికీ మరిచిపోలేని తేదీ. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాలో ఇస్లామిక్ ఉగ్రదాడి జరిగింది. అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. దీని బాధా,...
News

ప్రధానార్చకులు రంగరాజన్ కు విహెచ్‌పీ బృందం పరామర్శ

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడికి పాల్పడిన ధర్మ ద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. రాముడుని అడ్డం పెట్టుకొని ధర్మంపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. బుధవారం...
1 853 854 855 856 857 2,479
Page 855 of 2479