నాలుగు అక్రమ మదర్సాలకు సీల్…. అక్రమ మసీదుకి కూడా…
అక్రమ మదర్సాలపై ఉత్తరాఖండ్ చర్యలకు ఉపక్రమించింది. పచ్వా ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న నాలుగు మదర్సాలను అక్కడి ప్రభుత్వం మూసేసింది. ఈ మేరకు సీల్ వేసేసింది. అలాగే అక్రమంగా నిర్మిస్తున్న మసీదుకి కూడా సీల్ వేసేశారు. వికాస్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈ...









