News

News

రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలి.. హింసకు తావు లేదుః చిన్నజీయర్ స్వామి

చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడికి దిగింది. అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిని రాజకీయ పార్టీలు, హిందూ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ దాడిపై త్రిదండి చిన్నజీయర్‌ స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. రంగరాజన్‌పై జరిగిన దాడి యోగ్య మైన...
News

23న శ్రీశైలంలో సీఎం పట్టువస్త్రాల సమర్పణ

నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయంలో ఈనెల 19 నుంచి మార్చి 1వరకు బ్రహ్మోత్సవాలతో పాటు ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆయన సహచర మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి,...
News

భక్తుల మనోభావాలు కాపాడాలి : పవన్ కళ్యాణ్

‘తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారు. అలా వచ్చే వారి మనోభావాలు గాయపడకూడదు అన్నదే నా ఆవేదన. తిరుమల లడ్డులో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి...
News

ముంతాజ్ హోటల్‌ స్థలం వెనక్కి తీసుకోవాలంటున్న హిందూ సంఘాలు

తిరుపతిలోని అలిపిరికి సమీపంలో నిర్మిస్తోన్న ముంతాజ్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని నూతనంగా ఏర్పడిన టీటీడీ బోర్డు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్‌ను చూస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని భావించిన టీటీడీ బోర్డు.. ఆ హోటల్‌కు...
ArticlesNews

ఎస్ఎఫ్ఎ నుంచి సన్యాసానికి..!

కేరళలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం భారత విద్యార్థి సమాఖ్య - ఎస్ఎఫ్ఎ కార్యకర్త స్థాయి నుంచి జునా అఖాడాలో మహామండలేశ్వర్ దాకా స్వామి ఆనందవనం భారతీ సాగించిన ఆధ్యాత్మిక యాత్ర ఆద్యంతం ఆసక్తికరమైంది. ఆది శంకరాచార్య జన్మించిన గడ్డ నుంచి...
News

సరిహద్దుల్లో పాక్‌ కవ్వింపులకు భారత్‌ చెక్‌.. శత్రు సైన్యానికి ‘భారీ నష్టం’

పొరుగుదేశం పాకిస్థాన్‌ మరోసారి కవ్వింపులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పాయి. ఈ ఘటనలో దాయాది సైన్యం వైపు భారీగా ప్రాణనష్టం...
News

ఉచితాలు ఇస్తే.. ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరు: సుప్రీంకోర్టు

ఉచిత పథకాలను (freebies) ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వీటిని ప్రకటించే పద్ధతి మంచి కాదని వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఉచితాలపై...
News

శూన్య స్థితిలో క్రయోజనిక్‌ ఇంజన్‌ పరీక్ష సక్సెస్‌

‘నిల్వచేసిన గ్యాస్‌ వ్యవస్థ’లో కాకుండా బూట్ర్‌స్టాప్‌ విధానంలో శూన్యంలో క్రయోజనిక్‌ ఇంజన్‌(సీఈ20)ను విజయవంతంగా మండించి చూశామని ఇస్రో శనివారం ప్రకటించింది. అంతరిక్షంలో ఎలాంటి వాయువులు లేని శూన్య స్థితి మాత్రమే ఉంటుంది. లాంఛ్‌ వెహికల్‌ మార్క్‌(ఎల్‌వీఎం3) వ్యో మనౌకలోని పైభాగాన్ని మరింత...
News

ముస్తఫాబాద్ పేరును శివుడి పేరుకు మారుస్తాం: ఎమ్మెల్యే

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్, ఆ ప్రాంతం పేరును మార్చాలన్న తన ఉద్దేశాన్ని మరోసారి ప్రకటించారు. తాను ఆ ప్రాంతం అభివృద్ధి కోసం 1998 నుంచీ కృషి చేస్తున్నానని గుర్తు...
News

రంగరాజన్ కి సంఘీభావం ప్రకటించిన సామాజిక సమరసత కార్యకర్తలు

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత కార్యకర్తలు ఆయన్ను కలుసుకున్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటించారు. రంగరాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. దాడి చేసిన వారిపై కఠిన...
1 855 856 857 858 859 2,479
Page 857 of 2479