News

News

అయోధ్య మా రాణి స్వస్థలం : దక్షిణ కొరియా బృందం

దక్షిణ కొరియా నుంచి వచ్చిన 78 మంది ప్రతినిధుల బృందం అయోధ్య రామాలయాన్ని సందర్శించి, సరయూనది వద్ద హారతి కార్యక్రమంలో పాల్గొంది. వీరు దక్షిణ కొరియాలోని కరక్‌ తెగకు చెందినవారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అయోధ్యకు చేరుకొని రాణీ ఉద్యానవనాన్ని...
News

హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్

( వైశాఖ శుక్ల పక్ష తదియ - శివాజీ మహారాజ్ జయంతి ) భారతీయులు స్వాతంత్ర్య సంపాదనకై శివాజీ ఆదర్శాన్ని స్వీకరించాలని 1937లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇందులో ఒక మహత్తర సత్యం దాగి ఉంది. శివాజీ కార్యపద్ధతి...
News

ఆరెస్సెస్ కార్యకర్తపై ఇనుప రాడ్లతో సీపీఎం గూండాల దాడి

కేరళలోని కన్నూర్ జిల్లాలో సీపీఎం పార్టీ గుండాలు రెచ్చిపోయారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తపై దారుణంగా దాడి చేశారు. ఈ నెల 11 న కన్నూర్ లో పానూర్ పొయిలూర్ ముత్తప్పన్ మదప్పుర పండగ సందర్భంగా ఆరెస్సెస్ కార్యకర్త షాజుపై ఎనిమిది మంది...
News

అందరమూ ఐక్యంగా వుంటే ఏ శక్తీ ఆపలేదు : సీఎం యోగి

హోళీ ఉత్సవం మాధ్యమంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జాతీయ ఐక్యత గురించి కీలక సందేశమిచ్చారు. ఐకమత్యం అన్న దానిని నొక్కి చెప్పారు. భారత ప్రజలు ఐక్యంగా వున్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. భారత్ ఐక్యంగా వుంటే ఏ శక్తీ కూడా మన...
News

బలూచిస్థాన్ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన

పాకిస్థాన్‌ రైలు హైజాక్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి తిరుగుబాటుదారులను అంతమొందించామని పాక్ సైన్యాధికారులు చెబుతుంటే ఇందుకు విరుద్దంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. రైలు హైజాక్ ఘటనలో ఆపరేషన్ చేపట్టిన 214...
News

కాణిపాకంలో ఇకపై భక్తులకు కొత్త పిలుపు

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి స్వామి సందర్శనార్థం వచ్చే భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని ఆలయ ఈఓ పెంచల కిషోర్… అధికారులను, ఇతర సిబ్బందినీ ఆదేశించారు. స్వామి కోసం వచ్చే భక్తులకు ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉండాలని...
News

సికింద్రాబాద్ లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం

సికింద్రాబాద్ లో 80 సంవత్సరాల తర్వాత పునర్నిమించబడిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ నూతన కార్యాలయ భవనం శ్రీ శ్రీరామ్ సాఠే భవన్ ను (పాత బోయగూడా, సికింద్రాబాద్ ) హోలీ పర్వదినాన మాననీయ సర్ కార్యవాహా శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ...
News

పర్యావరణ సదస్సు కోసం చెట్ల నరికివేత!!

బ్రెజిల్‌లో ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే ప్రపంచ వాతావరణ సదస్సు-2025 (కాప్‌-30) కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏర్పాట్లలో భాగంగా రోడ్డును నిర్మించేందుకు బ్రెజిల్‌ అమెజాన్‌ అడవులలోని వేలాది చెట్లను నరికివేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. 50 వేలమంది హాజరయ్యే...
News

హైదరాబాద్‌ భూలక్ష్మిమాత ఆలయంలో ఉద్యోగిపై దాడి

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని సైదాబాద్ కాలనీలో భూలక్ష్మీ మాత దేవాలయంలో ఉద్యోగి మీద గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసాడు. ఏదో రసాయనం తల మీద చల్లాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి టోపీ, తలకు మాస్క్ ధరించాడు. గురువారం జరిగిన...
News

యూపీలో పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ అరెస్ట్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ లక్నోలో అనుమానిత ఐఎస్‌ఐ ఏజెంట్‌ను అరెస్టు చేశారు. పక్కా సమాచారం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లక్నో ఎందుకు వచ్చాడు? అనే కోణంలో యూపీ ఏటీఎస్‌ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏటీఎస్‌ అధికారులు మీడియాకు వివరించనున్నారు....
1 … 837 838 839 840 841 … 2,510
Page 839 of 2510