భగవద్గీతపై ప్రమాణం : ఎఫ్‌బిఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పదవీ బాధ్యతలు స్వీకరణ
భారత సంతతికి చెందిన కాష్ పటేల్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసింది. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తరవాత పలువురు భారతీయ మూలాలున్న వారికి పెద్దపీట వేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో అటార్నీ...









