News

News

యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్‌ నిలువురాళ్లు

తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్‌లో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. వీటితోపాటు అశోకుని శాసన నిలయాలు, చౌసట్టీ యోగినీ దేవాలయాల వంటి ఆరు చారిత్రాత్మక కట్టడాలను జాబితాకు భారత్‌ నామినేట్‌ చేసింది. వీటిని...
News

శ్రీకూర్మ క్షేత్రం అభివృద్ధికి కృషి

రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని శ్రీకూర్మ క్షేత్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. వారు శ్రీకూర్మనాథుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు,...
ArticlesNews

నిర్మాణ శిల్పనైపుణ్యం

హింపి క్షేత్రంలో విరూపాక్ష మందిరంలో ఉన్న విశాల మంటపంలో 12 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలలో వరుసగా మేషాది ద్వాదశ రాశులను రాశి అధిపతులను రాతిలోనే రమ్యంగా మలిచారు. సూర్యుడు మేష రాశిలో ఉన్నపుడు సూర్యోదయ కాలంలో సూర్య కిరణాలు మేషరాశి గల...
News

ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలి

ధర్మాని రక్షిస్తూ ఉండాలని జగద్గురు పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం చిప్పిలిలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సమాఖ్య సహకారంతో నూతనంగా నిర్మించిన సత్యదేవ సదన్‌ భవన్‌ను ప్రారంభించారు. ఆలయంలో భక్తులను...
News

పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తాం

వైయస్సార్ జిల్లా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని, వాటి విలువలు అందరికీ తెలిపే విధంగా ప్రసిద్ధ ప్రదేశాలు ఆలయాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌ గా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అన్నారు. భారత జాతీయ కళా సంస్కతి వారసత్వ పరిరక్షణ...
News

వేద వేదాంత గురుకుల మహావిద్యాలయానికి దరఖాస్తులు ఆహ్వానం

వేద వేదాంత గురుకుల మహావిద్యాలయం (VVGM) 2025-26 విద్యా సంవత్సరానికి వేద వేదాంత శాఖలలో తరగతులను ప్రారంభిస్తున్నట్లు వేద వేదాంత గురుకుల మహావిద్యాలయ ధర్మాధికారి డి.వి.ఆర్. శేషాద్రి తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేద వేదాంత...
News

55 సెకెన్లలో హనుమాన్‌ చాలీసా పఠనం

హనుమాన్‌ చాలీసా పఠించడంలో విజయనగరానికి చెందిన జయ పవన్‌ కల్యాణ్‌ ప్రపంచ రికార్డు సృష్టించారు. 55 సెకెన్లలో హనుమాన్‌ చాలీసాను పూర్తిగా పఠించినందుకు గాను ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఈ మధ్య జరిగిన ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌...
News

గోవుల అక్రమ రవాణా అడ్డగింత

ఏలూరు జిల్లా కుక్కునూరులో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న గోవులను స్థానికులు పట్టుకుని వెటర్నరీ సిబ్బందికి అప్పగించారు. వివరాల ప్రకారం ఛత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన గోవులను కొందరు వింజరం రేవు వద్ద గోదావరి దాటించి తీసుకెళ్లడాన్ని...
News

శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్‌ మోసాలు.. వసతి గదుల కోసం ముందస్తు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌..!

శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఒకటి, రెండు రోజులు బస చేసేందుకు ప్రయత్నించే యాత్రికులను లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్‌లు వరుస మోసాలు చేస్తున్నాయి. నకిలీ వెబ్‌సైట్ల వరుస మోసాలకు గురవుతున్న భాదితులు రోజురోజుకు పెరుగుతున్నారు. రెండు నెలల...
News

లష్కరే తోయిబా ఐసిస్ ఉగ్రవాదులు హతం

జమ్ము కాశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోన్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబు ఖతాల్‌ను మట్టుబెట్టారు. శనివారం రాత్రి పాక్‌లో అతడిని చంపినట్లు సమాచారం అందుతోంది. ఉగ్ర సంస్థలో ఖతాల్ కీలక వ్యక్తిగా ఉన్నారు. జమ్ము కశ్మీర్ ఉగ్రవాదంలో ఇతనికి కీలక పాత్ర...
1 … 835 836 837 838 839 … 2,510
Page 837 of 2510