News

News

సహస్రాబ్ది వేడుకలకు స‌న్నాహాలు

ప‌లువురికి ఆహ్వానాలు భాగ్య‌న‌గ‌రం: భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని ఆధ్మాత్మిక కేంద్రం ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఆహ్వానం పలుకుతున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు గవర్నర్ ఆర్‌.ఎన్‌. రవిని భగవత్ రామానుజాచార్యుల ఆహ్వానించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్...
News

రిపబ్లిక్ డేకు ఉగ్ర ముప్పు!

ఇంటెలిజెన్స్ హెచ్చరిక న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులకు ఉగ్రవాద ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది పేజీల నివేదకను హైలీఅత్యంత రహస్యంగా...
News

మహా కోటలను ఆక్ర‌మిస్తున్న ఇస్లాంవాదులు!

ముంబై: కొంతమంది ఇస్లాంవాదులు ఎంతో చ‌రిత్ర క‌లిగిన మ‌హా కోట‌ల‌ను ఆక్ర‌మిస్తున్నారు. కల్పిత పాత్రలను సృష్టించి, చ‌రిత్ర‌ను తారుమారు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇటువంటి సంఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో, ఇస్లాంవాదులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుచరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ,...
News

ప్రభుత్వ పాఠశాలలో బాలికల మతమార్పిడికి య‌త్నం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఘ‌ట‌న‌ ఫిర్యాదు అందినా త‌హ‌శీల్దార్ నిర్ల‌క్ష్యం రంగంలోకి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అనంతపురం: ప్రభుత్వ పాఠశాలలో బాలిక‌ల మ‌తాన్ని మార్చేందుకు ప్రయత్నం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్...
News

కాశ్మీర్‌లో పురాతన హిందూ ఆలయం దగ్ధం!

కాశ్మీర్‌: కాశ్మీర్‌లో పురాతన హిందూ దేవాలయాన్ని దుండగులు మళ్ళీ తగులబెట్టారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా దేవ్‌సర్‌ పట్టణానికి సమీపంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న వేల ఏళ్ళ నాటి మాతా త్రిపూర్‌ సుందరి ఆలయం జనవరి 13 అర్ధరాత్రి త‌గ‌ల‌బ‌డింది....
News

కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ మృతి

ఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కథక్ నృత్యకారుడు, పద్మవిభూషన్ అవార్డ్ గ్రహీత పండిట్ బిర్జూ మహారాజ్(83) ఇవాళ(సోమవారం) కన్నుమూశారు. గుండెపోటుతో ఢిల్లీలోని తన నివాసంలో మృతి చెందిన‌ట్టు ఆయన బంధువులు తెలిపారు. లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న...
News

ఇమ్రాన్ ఖాన్ ఒక అంతర్జాతీయ బిచ్చగాడు

ఇస్లామాబాద్‌: జమాత్-ఎ-ఇస్లామీ అధినేత సిరాజుల్ హక్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి లాహోర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌ను పక్కకు పంపిస్తేనే పాకిస్తాన్ సంక్షోభానికి తెరపడుతుందని వ్యాఖలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)తో పాకిస్తాన్ అడుక్కుంటున్నందుకు ఇమ్రాన్ ఖాన్...
News

SSF ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంత్యుత్సవం

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణం నందు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం...
NewsProgramms

శ్రీశైలం ఆలయ దుకాణాలు అన్యమతస్థులకు కేటాయించకండి – ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ వినతి

శ్రీశైల దేవస్థానంలోని దుకాణాలను అన్య మతాల వారికి కేటాయించ వచ్చని పేర్కొంటూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, దేవస్థానాలలోని దుకాణాలను కేవలం హిందువులకు మాత్రమే కేటాయించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వానికి తమ విన్నపాన్ని తెలియజేసింది....
News

నెల్లూరు : వివేకానంద జయంతి సందర్భంగా ఆరెస్సెస్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు

దేశమంతటా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకునే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 12/01/2022న నెల్లూరు నగరంలోని AC నగర్, ఎం ఎస్ ఎం స్కూలు ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో11 కళాశాల జట్లు,...
1 752 753 754 755 756 1,238
Page 754 of 1238