News

News

వచ్చే నెల మొదటివారంలో సునీత రోదసి యాత్ర

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వచ్చే నెల 1 నుంచి 5 మధ్య జరిగే అవకాశం ఉంది. బోయింగ్ సంస్థకు చెందిన స్టారైనర్ వ్యోమనౌకలో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. ఈ వ్యోమనౌకకు ఇది...
News

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ప్రతి పౌర్ణమి కి తిరుమలలో గరుడవాహన సేవను తిరుమల తిరుపతి...
News

నైట్ విజన్ గాగుల్స్‌తో వాయుసేన అరుదైన ఫీట్

భారత వాయుసేన (ఐఎఎఫ్) మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో తూర్పు సెక్టార్‌లో రవాణా విమానాన్ని వియవంతంగా ల్యాండ్ చేసింది. సి330 అధునాతన లాండింగ్ గ్రౌండ్‌లో దిగిందని వాయుసే ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించిన రెండు...
ArticlesNews

సామాజికపద పితామహుడు అన్నమయ్య

(తాళ్ళపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల సందర్భంగా…) అన్నమయ్య… ఈ పేరు వినగానే మనకు గొప్ప వాగ్గేయకారుడని, మహాభక్తుడని, సంకీర్తనాచార్యుడని ఆంధ్రపదకవితా పితామహుడుని మాత్రమే గుర్తుకు వస్తుంది తప్ప ఆయనలోని సామాజికతను తలచుకునేవారు చాలా తక్కువ. ఆయన పదాలను విశ్లేషించి చూస్తే...
News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, అన్నప్రసాద భవనం, లేపాక్షి సర్కిల్‌ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్లుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్‌ కృష్ణతేజ విశ్రాంతి...
News

దక్షిణ చైనాలో భారత్‌ ఆపరేషనల్‌ గస్తీ

దక్షిణ చైనా గస్తీలో భాగంగా ఫిలిప్పీన్స్‌లో భారత్‌ నౌకాదళం చేపట్టిన ఆపరేషనల్‌ గస్తీ పూర్తయినట్టు గురువారం నేవీ వర్గాలు తెలిపాయి. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ శక్తి, ఐఎన్‌ఎస్‌ దిల్లీ, ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌ నౌకలు ఈస్ట్రన్‌ ఫ్లీట్‌ తరఫున అక్కడ గస్తీ...
News

రెండో విడత చందన సమర్పణ

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి వారికి చందన సమర్పణ పూర్తిచేశారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి వారికి మేల్కొలుపు...
ArticlesNews

తొలి వార్తాహరుడు, ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

( మే 24 - నారద జయంతి ) నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు, నిరంతర లోక సంచారి. ఆయన ఒక ”ఆదర్శ పాత్రికేయుడు”. మంచిచెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన...
News

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్త్రీ శక్తికి ప్రతీక : శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి స్వామీజీ

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్త్రీ శక్తికి, సాధికారతకు ప్రతీక అని, ఆమె కాలంలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన భక్తులలో ఒకరిగా నిలిచారని విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామిస్వామీజీ పేర్కొన్నారు. వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు బుద‌వారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఘనంగా జరిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ, ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఒక స్త్రీ తపస్సు చేయవచ్చా, అరణ్యాలలో ఒంటరిగా ధ్యానం చేయవచ్చా అనే మూఢనమ్మకాల వలన చాలా కష్టాలు అనుభవించి పరమాత్ముని దర్శిస్తూ స్త్రీ మూర్తి జ్ఞానమూర్తిగా మారిందన్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని, శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధ్యదేవతలుగా వెంగమాంబ ఉపాసించారని తెలిపారు. 87 ఏళ్ల వయసులో శ్రీవారి ఆమోదంతో వెంగమాంబ సజీవ సమాధి అయ్యారని చెప్పారు. టీటీడీ ఇలాంటి కార్యక్రమాలు...
1 … 1,236 1,237 1,238 1,239 1,240 … 2,510
Page 1238 of 2510