News

News

విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ “ఆపరేషన్ సిందూర్” ర్యాలీ

ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత్... ముష్కరులకు సరైన సమాధానం ఇచ్చిందని విశ్వ హిందూ పరిషత్ జాతీయ సభ్యులు శివప్రసాద్ అన్నారు. "ఆపరేషన్ సిందూర్" లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భరతమాత ముద్దుబిడ్డలైన సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ విశ్వ హిందూ...
News

కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..

తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలి వస్తారు. కొంతమంది భక్తులు కాలినడకగా అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో వస్తుంటారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతి నుంచి...
News

జంధ్యం తొలగింపు వివాదంలో ఇద్దరి అరెస్టు

కర్నాటకలోని కలబురగి పరీక్ష కేంద్రంలో నీట్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థి జంధ్యం తొలగించిన వివాదంలో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ధార్మిక భావనలకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు పరీక్షకేంద్రం ఉద్యోగులు శరణగౌడ, గణేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని...
News

ఇదిగో కుట్రకు సాక్ష్యం..ఉగ్రవాదికి అంత్యక్రియలు నిర్వహించిన ISI, పాక్ పోలీసులు

దాయాది దేశం పాకిస్థాన్ కుట్రకు ఇదిగో సాక్ష్యం..ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తానే అంటున్న భారత్ అనుమానాలకు ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం. మేం ఉగ్రవాదాన్ని మేం పోషించడం లేదు.. మాకేం సంబంధం లేదు అంటున్న పాక్ కల్లబొల్లి మాటలు నిజం కాదని తేలిపోయింది....
News

సినిమా అప్పుడే అయిపోలేదు.. ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడి 100 మంది వరకూ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఏకకాలంలో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్...
News

భక్తుల దర్శనార్ధం అయోధ్య బాల రాముని సింహాసనం

అయోధ్య రామమందిర సముదాయంలో 1949 నుండి రామ్ లల్లా చాలా సంవత్సరాలు కూర్చున్న సింహాసనాన్ని భక్తులు చూడటానికిప్రదర్శనకు ఉంచనున్నారు. దీనితో పాటు, రామ్‌లాలా దశాబ్దాలుగా నివసించిన గుడారానికి కూడా ఆలయంలో జ్ఞాపిక స్థానం కల్పించనున్నారు. ఈ రెండు వస్తువులు ఆలయ ట్రస్ట్...
News

విశాఖలో కరాచీ బేకరి పేరును మార్చాలి : జనజాగరణ సమితి డిమాండ్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో... విశాఖపట్నం నగరంలోని వెంకోజిపాలెంలో ఉన్న 'కరాచీ బేకరి' పేరు వివాదాస్పదంగా మారింది. ఈ బేకరి పేరును తక్షణమే మార్చాలంటూ జనజాగరణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పాకిస్థాన్‌కు చెందిన నగరం పేరును భారతదేశంలో ఒక...
News

రాహుల్ గాంధీని హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నాం..

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పెద్ద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఇకపై హిందూ మతంలో భాగం కాదని...
News

ఆలయంలో 16 ఏళ్ల చాంద్ షేక్ అసహ్యకరమైన చర్య, అరెస్ట్

మహరాష్ట్ర పూణే జిల్లాలోని పౌడ్ గ్రామంలోని నాగేశ్వర్ మహాదేవ్ ఆలయంలో 16 ఏళ్ల చాంద్ షేక్ అసహ్యకరమైన చర్యకు పాల్పడ్డాడు. శివలింగాన్ని అపవిత్రం చేయడంతో పాటు, అన్నపూర్ణ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అందిన సమాచారం ప్రకారం, గ్రామ దేవత విగ్రహాన్ని...
1 … 753 754 755 756 757 … 2,510
Page 755 of 2510