News

News

ప్రధాని మోదీ ఓ “అనికేత్” అంటూ పవన్ కల్యాణ్‌ పోస్ట్..

ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ X లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అందులో ఆయన మోదీని "అనికేత్‌"గా అభివర్ణించారు. అనికేత్ అంటే శివుడు, ఒక సంకల్పం అని వివరించారు. మోడీ సన్యాస జీవితం, దేశ...
News

దేశానికి కళ్లు, చెవులు ‘ఎన్టీఆర్వో’.. ఉగ్రవాదుల ఆట కట్టించడంలో కీలకపాత్ర

పాక్‌ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టేందుకు భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ వెనుక ‘నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌’ (ఎన్టీఆర్వో) కీలకపాత్ర పోషించింది. పాకిస్థాన్‌లో, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో (పీవోకే) ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు కచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఆపరేషను...
News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

సరిహద్దుల్లో దారుణం జరిగింది. పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు.సరిహద్దు వెంట గస్తీలో ఉన్న సైనికుడు మురళీపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ సైన్యం కాల్పుల్లో...
ArticlesNews

జాతీయోద్య‌మానికి తొలి మెట్టు.. సిపాయిల తిరుగుబాటు

(మే 10 - ప్ర‌థ‌మ స్వాతంత్ర్య సంగ్రామం) బ్రిటిష‌ర్ల పాల‌న, వారి విధానాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన 1857 సిపాయిల తిరుగుబాటు జాతీయోద్య‌మానికి తొలి మెట్టుగా నిలిచింది. ప్ర‌థ‌మ స్వాతంత్ర్య సంగ్రామంగా ప్ర‌సిద్ధికెక్కిన ఈ ఉద్య‌మం మీర‌ట్‌లో 1857 మే 10న మొద‌లైంది....
News

36 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో పాక్‌ దుశ్చర్య – భారత్‌

భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్‌ ఈ దాడులకు పాల్పడినట్లు భారత...
News

పహల్గాం ఉగ్రదాడి చూసి చలించిపోయి… హిందూ ధర్మాన్ని తిరిగి స్వీకరించిన యువకుడు

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో తీవ్రంగా కలత చెంది ఓ వ్యక్తి తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కి చెందిన మహ్మద్ ఖాన్ పహల్గాం ఉగ్రదాడితో తీవ్రంగా కలత చెంది, తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. అంతేకాకుండా...
News

కేరళలో అవినీతి, ఇస్లామిస్టులతో ప్రభుత్వ సంబంధాలను బయటపెట్టిన ఎడిటర్ అరెస్ట్

వామపక్ష కేరళ ప్రభుత్వాన్ని, సీఎం పినరయ్ విజయన్ ని విమర్శిస్తున్న మరునాదన్ మలయాళీ ఎడిటర్ షాజన్ స్కరియా సోమవారం రాత్రి అరెస్టయ్యారు. షాజన్ స్కరియా తరుచూ కేరళ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్నారు. అలాగే పినరయ్ ప్రభుత్వానికి ఇస్లామిస్టులతో వున్న బంధాన్ని...
News

హనుమాన్‌ లంకా దహనం చేసినట్లే సైన్యం ఉగ్రవాదులపై దాడి

హనుమాన్‌ లంకా దహనం చేసినట్లే.. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి సమాధానం ఇచ్చామని ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 50 బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మౌలిక సదుపాయాల...
News

విజయవాడకు సమీపంలో కేతనకొండలో కొత్తగా సైనిక్ స్కూల్

విజయవాడకు సమీపంలో కేతనకొండలో కొత్తగా సైనిక్ స్కూల్ రాబోతోంది. జూన్ నెల నుంచి ఐదు, ఆరో తరగతిలో అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరి, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో సైనిక్ స్కూళ్లు...
1 … 750 751 752 753 754 … 2,510
Page 752 of 2510