News

News

అక్రమ మదర్సాలు, మసీదులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..

ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్రమ మసీదులు, మదర్సాలపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా ఇండియా- నేపాల్ సరిహద్దుల్లోని ఉన్నవాటిపై అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లా పాలనాధికారులు, స్థానిక పోలీసులు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్‌బీ) వంటి కేంద్ర దళాల సమన్వయంతో...
News

శభాష్ ఆర్మీ.. వి.హెచ్.పి జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్

పహల్గాం దాడికి బదులుగా ఆపరేషన్‌ సిందూర్‌ భారత్ చేపట్టడం చాలా ఆనందంగా ఉందని విశ్వ హిందూ పరిషత్ -వి.హెచ్.పి జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో...
News

పాక్‌కు సైనిక రహస్యాలు.. ఇద్దరి అరెస్టు

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పంజాబ్‌లో సైనిక కంటోన్మెంట్లు, వైమానిక ఎయిర్‌ బేస్‌ల సమాచారం, చిత్రాలు పాక్‌కు చేరవేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పంజాబ్‌ పోలీసులు తెలిపారు. అధికార రహస్యాల చట్టం కింద పాలక్‌ షేర్‌ మాసి, సూరజ్‌...
News

చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకు మోదీ పోరాటం ఆగదు: పవన్‌కల్యాణ్‌

పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్‌ దేశం ఎదురుచూసిందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు దీటుగా పాక్‌లోని ఉగ్ర...
News

దీర్ఘకాలిక రుగ్మతలకు ఆయుర్వేదంతో మంచి ఫలితాలు

దీర్ఘకాలికంగా ఉన్న పలు రుగ్మతలకు ఆయుర్వేదంతో మంచి ఫలితాలు ఉంటాయని బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ టి. హేమాక్షి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చెల్లంనాయుడువలస గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా...
News

ఆలయాల్లో ఎటువంటి పనులైనా… అనుమతులు తప్పనిసరి

రాష్ట్రంలోని ఆలయాల్లో నిర్మాణాలు, ఉత్సవాల సమయంలో తాత్కాలిక పనులకు తప్పనిసరిగా అనుమతులు, డిజైన్, ప్లానింగ్‌ ఉండాల్సిందేనని, భక్తుల భద్రత విషయంలో రాజీ పడకూడదని త్రిసభ్య కమిటీ స్పష్టంచేసింది. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలిన ఘటనపై విచారణ జరిపిన కమిటీ.. ఇకపై...
News

చిన్మయ్ కృష్ణదాస్‌ను అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశ్ పోలీసులు

ఇస్కాన్ ప్రచారకర్త, హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబరులో ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించాడనే అభియోగాలపై చిన్మయ్ కృష్ణదాస్‌ను స్థానిక పోలీసుల అరెస్ట్ చేశారు. చిన్మయ్ తరపున వాదనలు...
News

భారత్‌పై కుట్రలు చేస్తే..పాక్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం: అనురాగ్ ఠాకూర్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌ సరిహద్దుల్లో భారత సైనికులపై కాల్పులు జరపడంతో పాటు ఇతర కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంపై కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత అనురాగ్‌ ఠాకూర్‌ మండిపడ్డారు. దాయాది దేశం ఇదే విధంగా సరిహద్దుల్లో సమస్యలు సృష్టిస్తూ..భారత వ్యతిరేక...
News

ఉగ్రవాదులకు సాయం చేశాడు.. నదిలో శవమై తేలాడు.. వీడియో వైరల్..

జమ్మూకశ్మీర్‌‌లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి నదిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. భద్రతా బలగాల వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది....
News

అస్సాంలో పాక్‌ మద్దతుదార్లపై చర్యలు: 42 మంది అరెస్ట్‌

పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన వారిపై అస్సాంలో చర్యలు తీసుకొన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. ఇప్పటి వరకు అరెస్ట్‌ చేసిన వారి సంఖ్య 42 చేరిందన్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు....
1 … 754 755 756 757 758 … 2,510
Page 756 of 2510