News

News

నేటి నుంచి చిన్న పిల్లలకూ టీకా…

భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 12-14 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఈ తరుణంలో...
ArticlesNews

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు 16/3/1901 మద్రాసు అన్నా పిళ్ళై వీధిలోని 165వ...
News

గాంధీలు స్వయంగా వైదొలగాలి: సిబల్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ సహా మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత భగ్గుమంటున్నాయి! పార్టీలో 'గాంధీ'ల నాయకత్వం కొనసాగుతుండటంపై సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. వారు వైదొలగి, ఇతర...
News

త‌గ్గిన నక్సల్స్ హింస!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్ల‌డి న్యూఢిల్లీ(భారతదేశం): నక్సల్ లేదా లెఫ్ట్ వింగ్ తీవ్రవాద(ఎల్‌డబ్ల్యుఇ) ఘటనలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 2,258 నుంచి 77 శాతం తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం...
News

మ‌మ్మ‌ల్ని కొవిడ్ నుంచి ర‌క్షించింది భార‌తే

మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్ మగ(మాల్దీవులు): మ‌మ్మ‌ల్ని కొవిడ్ ర‌క్క‌సి నుంచి ర‌క్షించింది భార‌త దేశ‌మేన‌ని మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ తన జాతీయ ప్రసంగంలో పేర్కొన్నారు. కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ దేశానికి సహాయం చేయడంలో భారత ప్ర‌భుత్వం పోషించిన...
News

మావోయిస్టుల ఘాతుకం… ఎఎస్ఐ వీర మ‌ర‌ణం

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా సోన్‌పూర్ సమీపంలో మావోయిస్టులు ఓ పోలీసును పొట్ట‌న పెట్టుకున్నారు. వీరు జ‌రిపిన పేలుళ్ళ‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎ.ఎస్‌.ఐ) రాజేంద్ర సింగ్ వీరమరణం పొందారు. ఆ పేలుడులో హెడ్ కానిస్టేబుల్ మహేష్...
News

‘కాశ్మీర్ ఫైల్స్‌’పై ప‌గ చ‌ల్లార‌ని ప్ర‌త్య‌ర్థులు… రేటింగ్ సిస్టమ్‌ను మార్చేశారు…

న్యూఢిల్లీ: కాశ్మీర్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా ప‌లు థియేటర్లలో విడుదలైన నాలుగు రోజుల నుండి, దేశ‌ద్రోహుల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటోంది. అందులో భాగంగానే ఇప్పుడు, సినిమాను డౌన్‌గ్రేడ్ చేయడానికి ఐఎండిబి తన ప్లాట్‌ఫారమ్‌లో రేటింగ్ పద్ధతిని మార్చేసింది. సోమవారం (మార్చి 14)...
News

ఊబ‌ర్‌.. పాకిస్తాన్ జ‌పం!

యాప్‌లో పాక్ క‌రెన్సీ జ‌మ్మూక‌శ్మీర్‌: ప్రముఖ సంస్థ ఊబర్ తీరు వివాదాస్పదమైంది. జమ్మూ- కశ్మీర్‌లో పాకిస్తాన్ రూపాయి (పీకేఆర్‌)ని కరెన్సీగా చూపించడంపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. పేమెంట్ చేసే చోట భారత రూపాయిని చూపించకుండా పాకిస్తాన్ కరెన్సీని ప్రదర్శిస్తోందని ట్విట్టర్...
News

చైనాలో మళ్ళీ విజృంభించిన కరోనా!

రెట్టింపు స్థాయిలో కేసులు బీజింగ్‌: చైనాలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.. మంగళవారం రెట్టింపు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కొత్తగా 3,507 కేసులు వెలుగుచూసినట్టు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్​ తెలిపింది. వీటిలో ఎక్కువగా ఈశాన్య చైనాలోని జిలిన్​...
News

హిజాబ్​ బ్యాన్​కు హైకోర్టు సమర్థన, ఆ పిటిషన్లన్నీ కొట్టివేత!

బెంగ‌ళూరు: కొన్ని నెలలుగా కర్ణాటకలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్​ వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై​​ నిషేధాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కొట్టివేసింది. ఇస్లాం మతాచారం ప్రకారం.. హిజాబ్​ ధరించడం తప్పనిసరేం కాదని తీర్పు...
1 697 698 699 700 701 1,238
Page 699 of 1238