News

News

కాగితాలతో శ్రీనివాసుని అద్భుత కళాఖండం

శ్రీ వెంకటేశ్వర జూ. కళాశాల విద్యార్థి ప్రతిభ తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తికి చెందిన ఎస్వీ జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థి ఎం.ఓంకార్ కాగితాల‌తో అద్భుత‌మైన‌ శ్రీ‌వారి క‌ళారూపాన్ని సృష్టించాడు. చ‌దువుతోపాటు క‌ళ‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న ఈ విద్యార్థిని టిటిడి పరిపాలన భవనంలోని కార్యాలయంలో...
News

గుంటూరు, చిత్తూరు జిల్లాలో నక్సల్స్ రిక్రూట్మెంట్

జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు విజ‌య‌వాడ‌: గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో సోదాలు చేపట్టినట్టు ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే ప్రణాళికలు రచించారని, సోదాల్లో భాంగా...
News

హిందువుల‌ గుండె ప‌గిలింది… త‌మిళ‌నాడులో మ‌రో ఆల‌యం నేల‌మ‌ట్టం!

స‌ర్కారు భూమి ఆక్ర‌మించార‌ని గ‌ణ‌ప‌తిని కూల్చారు అధికారుల మూర్ఖ‌త్వంతో విల‌పించిన భ‌క్తులు పెరంబలూర్‌: హిందువుల‌ గుండె ప‌గిలింది... తమిళ‌నాడులో మ‌రో ఆల‌యం నేల‌మ‌ట్ట‌మైంది. హిందువులు, హిందూ దేవ‌త‌లే ల‌క్ష్యంగా జ‌రుగుతున్న దాడులు ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నాయి. పాల‌న‌పై నిర్ల‌క్ష్యం వైఖ‌రి అవ‌లంబిస్తున్న డిఎంకె...
ArticlesNews

పలనాటి పులి కన్నెగంటి

ఎంతో మంది విప్లవకారులను స్వాతంత్య్రోద్యమంలో వెన్నుతట్టి నడిపిన స్ఫూర్తి కన్నెగంటి హనుమంతు. శరీరంలోకి 24 గుండ్లు దూసుకెళ్లిన తరువాత కూడా సుమారు కొన్ని గంటలపాటు మాతృమూర్తి దాస్య శృంఖలాలను తెంచడానికి బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ధీరుడు కన్నెగంటి హనుమంతు. పుల్లరి చెల్లింపును...
News

తిరుప‌తిలో అదనంగా రెండు గంటల దర్శనం

తిరుప‌తి: శ్రీవారి సర్వదర్శన భక్తులకు అదనంగా రెండు గంటలు దర్శనం కల్పిస్తూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ, సిఫార్సు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రేక్‌ దర్శనాల రద్దుతో భక్తులకు అదనంగా...
News

హిందూ బాలిక‌పై ఇస్లామిస్ట్ లైంగిక వేధింపులు!

గుజ‌రాత్‌: ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న హిందూ బాలిక‌పై ఓ ఇస్లామిస్ట్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. 30 ఏళ్ళ‌ రహీమ్ హనీఫ్ షేక్ ఈ నెల 21న గుజరాత్‌లోని కచ్ జిల్లా, రాపర్‌లోని పాఠశాలలో అనుమ‌తి లేకుండా ప్రవేశించాడు. ఉపాధ్యాయులు ప్రశ్నించగా, అతను ఆరో...
News

ఉక్రెయిన్‌లోని భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రణాళిక

విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా భరోసా ఇచ్చారు. ఇందుకోసం ఉక్రెయిన్‌ సమీపంలో...
News

హిజాబ్‌పై అనుచిత ట్వీట్‌లతో కన్నడ నటుడు జైలుపాలు!

బెంగ‌ళూరు: హిజాబ్‌ వివాదంపై అనుచితంగా ట్వీట్‌లు చేసి, కన్నడ నటుడు చేతన్‌ జైలుపాల‌య్యాడు. తన పుట్టిన రోజు కూడా జైలులోనే గడుపుకోవలసి వచ్చింది. అతను చేసిన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సుమోటోగా పరిణగనలోకి తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం అరెస్ట్‌...
News

మ‌తోన్మాదం…! రాత్రికి రాత్రే మ‌సీదుగా మారిన జ్యూస్ దుకాణం!

వెల్లూరు(త‌మిళ‌నాడు): అక్క‌డి వారికి మ‌తోన్మాదం అవ‌హించింది... అంతే... అను'మ‌తి'లేక‌పోయినా మ‌సీదు ఉండాల్సిందేన‌ని ఊగిపోయారు. ఫ‌లితం.. ఓ జ్యూస్ దుకాణం రాత్రికి రాత్రే మ‌సీదుగా మారిపోయింది. ఈ సంఘ‌ట‌న వెల్లూరులోని గాంధీ రోడ్‌లోని సర్కార్ మండి వీధిలో చోటుచేసుకుంది. ఈ వ్య‌వ‌హారాన్ని తెలుసుకున్న...
News

ప్ర‌జ‌ల్ని చంపినందుకు చింతించడం లేదు: సిమి ఉగ్ర‌వాది న‌గోరి

భోపాల్: 2008లో అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళ‌తో అమాయ‌క‌పు ప్ర‌జ‌ల‌ను చంపినందుకు చింతించడంలేదని స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్ర‌వాది సఫ్దర్ నగోరి స్ప‌ష్టం చేశాడు. తాను ఖురాన్ ద్వారా మార్గనిర్దేశం పొందుతాన‌ని, దాని తీర్పును మాత్రమే నమ్ముతానని చెప్పాడు....
1 696 697 698 699 700 1,221
Page 698 of 1221