News

News

ప్రవాసాంధ్రులకు రోజూ 100 వీఐపీ బ్రేక్‌ దర్శనాలు

ప్రవాసాంధ్రులకు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించనుంది. ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరిలో సీఎంను కలిశారు.తిరుమలలో ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్‌ దర్శన కోటాను 50 నుంచి 10 తగ్గించారని.....
News

జగన్నాథ్‌ వల్లభ్‌ సముదాయంలో అపచారం

ఒడిశాలోని శ్రీ మందిరం ప్రాకారంలో భాగంగా జగతినాథుని వివిధ అలంకారాల శోభిత ప్రతిమల్ని సమగ్ర ఎయిర్‌ కండిషన్‌ జగన్నాథ్‌ వల్లభ్‌ సముదాయంలో అత్యంత అట్టహాసంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం పురస్కరించుకుని భక్తులు, యాత్రికుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ...
News

ఆరోగ్య భారతి స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి

రాష్ట్రంలో ఆరోగ్య భారతి అందిస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకురావాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్‌ కార్యకర్తల ప్రాంత అభ్యాసవర్గ సమావేశం గుంటూరు అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ...
News

ఇస్కాన్‌ రెస్టారెంట్‌లోకి చికెన్‌ తెచ్చిన యువకుడు.. తీవ్ర విమర్శలు

ఇస్కాన్‌ ఆలయాలను కృష్ణ భక్తులు ఎంతో పరిత్రమైనవిగా భావిస్తారు. ఇక్కడ నిత్యం పూజలు, భజనలు జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చేవారు ఆలయంలోని వాతావరణానికి ముగ్ధులువుతుంటారు. ప్రశాంతతకు ఇస్కాన్‌ ఆలయం చిరునామా అని చెబుతుంటారు. అయితే తాజాగా ఒక ఇస్కాన్‌ ఆలయంలో ప్రశాంతతను భంగపరిచే...
News

ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో 251 అడుగుల కాషాయ జెండాలు

251 అడుగుల ఎత్తైన కాషాయ జెండాలను రాష్ట్ర సరిహద్దుల ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. హరిద్వార్ లోని గంగా నదీ తీరాన 'ధర్మ ధ్వజ్' పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ జెండాకు...
News

మేం పడుతున్న బాధ వారికీ అర్ధం కావాలి

మేం పడుతున్న బాధ ఎలా ఉంటుందో ఆసిమ్‌ మునీర్‌కు ఇప్పుడు అర్ధం కాదు. తన బిడ్డలకు ఏదైనా హాని జరిగితే అప్పుడు అర్ధమవుతుంది. ఈ మాటలన్నది మరెవరో కాదు. పహల్గాంలో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని...
News

కన్వర్‌ యాత్ర మార్గంలో ‘నాన్‌ వెజ్‌’ విక్రయాల వద్దు

ఉత్తరాది అంతటా ప్రస్తుతం శ్రావణమాస శోభ నెలకొంది. భక్తులు ఆలయాలను సందర్శిస్తూ పూజాదికాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాంసాహారం విక్రయించడం తగదంటూ, యూపీలోని ఘజియాబాద్‌లో హిందూ రక్షా దళ్‌ సభ్యులు ప్రముఖ కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌ ముందు ఆందోళనకు...
News

మహిళా సాధికారత ద్వారానే దేశ పురోగతి – మోహన్ భగవత్ జీ

సమాజాన్ని ఉద్ధరించాలనే ఆలోచన సహజంగానే మాతృ ప్రేమతో కూడిన మాతృ శక్తికి ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. కాబట్టి, ఈ శక్తి స్థాపించబడినప్పుడు, దేశం ఖచ్చితంగా పురోగమిస్తుంది అని వారు చెప్పారు. హుతాత్మ స్మృతి మందిర్‌లో నిర్వహించిన...
News

అందరికీ ఆనందాన్ని కోరుకోవడం ప్రాథమిక హిందూ ఆలోచన : శాంతక్క

“మొత్తం ప్రపంచ సంక్షేమం గురించి ఆలోచించడం, అందరికీ ఆనందాన్ని కోరుకోవడం ప్రాథమిక హిందూ ఆలోచన. భారతదేశ గొప్ప చరిత్ర, సంప్రదాయం దీనికి నిదర్శనం” అని రాష్ట్రీయ సేవిక సమితి ప్రముఖ సంచాలిక శాంతక్క తెలిపారు. నాగపూర్ లో జరిగిన సేవిక సమితి...
News

ఆలయాలపై నిఘా!

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆలయాలపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. భద్రత కారణాల దృష్ట్యా వాటిపై నిఘా పెట్టింది. జిల్లా వ్యాప్తంగా 3 వేల సీసీ కెమరాలను అమర్చే పనిలో పడింది. జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో పురాతన ఆలయాలున్నాయి. రాజాం,...
1 … 636 637 638 639 640 … 2,510
Page 638 of 2510