బంగ్లాదేశీ అక్రమ వలసదారుల చెరలో 10 లక్షల ఎకరాలు: హిమంత
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినవారు, భారత పౌరసత్వంపై అనుమానం ఉన్నవారి చెరలో అస్సాంలోని 10 లక్షల ఎకరాల భూమి ఉందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చాక గోరుఖుటీలో అక్రమ వలసదారులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా.....









