భారతీయ గణితానికి కొరియాలో గౌరవం
దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లో జరుగుతున్న తూర్పు ఆసియా 9వ గణిత విద్యాసదస్సులో భారతీయ సంప్రదాయ గణిత పద్ధతులకు గుర్తింపు లభించింది. జులై 18 నుంచి 22 వరకు ఈ సదస్సు జరుగుతోంది. ‘గణితంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల వైఖరిలో మార్పులు’...









