News

News

పాక్ పై కొత్త తరహా దాడికి దిగిన బెలూచ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌

బెలూచిస్తాన్‌ రీజియన్‌లో గత 10 రోజులుగా నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్‌ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెబల్‌ గ్రూప్స్‌ వరుస దాడులతో పాక్‌ సైన్యం వణికిపోతోంది. తాజాగా బెలూచ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ మునుపెన్నడూ లేని రీతిలో కొత్త తరహా...
News

హిజాబ్ చట్టాన్ని గట్టిగా సమర్థించుకున్న ఇరాన్ అధినేత ఖొమేనీ

ఇరాన్ అత్యున్నత నేత అయాతుల్లా అలీ ఖొమేనీ మరోసారి హిజాబ్ చట్టాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాలు సహా అమెరికాలోని పెట్టుబడిదారీ విధానం మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దేశంలో మహిళలు హిజాబ్ నిబంధనలను బహిరంగంగా ధిక్కరిస్తున్న తరుణంలో,...
News

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మచిలీపట్నం కోటి దీపోత్సవం

కృష్ణాజిల్లాలో ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట...
News

పాక్‌ కోసం గూఢచర్యం.. లాయర్‌ రిజ్వాన్‌ అరెస్ట్‌

పాక్‌ కోసం గూఢచర్యం వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే. హర్యానా, పంజాబ్‌, యూపీలో అనేకమంది గుఢచారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఓ లాయర్‌ అరెస్టయ్యాడు. పాకిస్థాన్...
ArticlesNews

ఉమ్మడి కుటుంబం వల్ల ఎన్నో ప్రయోజనాలు

కుటుంబ ప్రభోధన్ ఈ మధ్యకాలంలో ఒకే కుటుంబంలో చిన్నప్పటినుంచి పుట్టి పెరిగిన వారి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన వెంటనే తన ఫ్యామిలీని తీసుకొని వేరే కాపురం పెడుతున్నారు. ఇలా కుటుంబాల మధ్య విభేదాలు వల్ల కుటుంబంలో చీలికలు...
News

బాబ్రీ మసీదు ప్రతిరూపం నిర్మిస్తానన్న ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్ వేటు

పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మిస్తానని ప్రకటించిన అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ముర్షిదాబాద్ జిల్లాలో డిసెంబర్ 6న మసీదు నిర్మాణానికి...
ArticlesNews

చరిత్రను వక్రీకరించి.. టిప్పు సుల్తాన్‌ను హీరోగా ఎలా కీర్తిస్తున్నారు..?

నవంబర్ 5, 2025 న, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కర్ణాటక.. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నవంబర్ 10న ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని డిమాండ్ చేసింది. గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం...
News

2వేల శ్లోకాలతో దండక్రమ పారాయణం చేసిన 19 ఏళ్ల యువకుడు

శుక్ల యజుర్వేదంలోని 2,000 శ్లోకాలను 50 రోజుల్లో నిరంతరంగా పఠనం చేసి దండక్రమ పారాయణం పూర్తిచేసిన ఓ యువ వేద పండితుడిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ అద్భుతమైన ఘనత సాధించిన యువకుడు మహారాష్ట్రకు చెందిన వేదమూర్తి దేవవ్రత మహేశ్‌...
News

పెళ్లయిన 24 గంటలకే… అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్త ఇమ్రాత్‌

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వరకట్న వేధింపుల దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లోని జుహి ప్రాంతానికి చెందిన లుబ్నా, మొహమ్మద్ ఇమ్రాన్‌లకు నవంబర్ 29న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. కోటి కలలతో లుబ్నా మరుసటి రోజు తన అత్తమామల ఇంటిలో...
News

మతం మారితే ఎస్సీ హోదా కుదరదు! అది రాజ్యాంగాన్ని మోసం చేయటమే

ఇతర మతాల్లోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవటం రాజ్యాంగాన్నే మోసం చేయటమని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు సంబంధిత ‘రాజ్యాంగ నిబంధన, 1950’ని ప్రస్తావించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారు కాకుండా ఇతర మతాల...
1 … 430 431 432 433 434 … 2,510
Page 432 of 2510