News

ArticlesNews

దంతేవాడను మారుస్తున్న‘‘లైవ్లీహుడ్ కాలేజ్’’

నక్సల్స్ బాధిత కుటుంబాలకు, లొంగిపోయిన నక్సల్స్ కి ఉపాధి కల్పించడంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిత్యం కొత్త కొత్త పథకాలతో ముందుకొస్తోంది. ముఖ్యంగా నక్సల్స్ తో తీవ్రంగా ప్రభావితమై, తీవ్రంగా నష్టపోయిన బస్తర్ ప్రాంతంపై తదేకంగా దృష్టి సారించింది అక్కడి సర్కార్....
News

శబరిమల యాత్ర: అడవిలో ప్లాస్టిక్ వేస్తే కఠిన చర్యలు

శబరిమలకు భక్తుల రద్దీ పెరిగింది. పెద్దఎత్తున స్వాములు ఇరుముడితో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అటవీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకం నిషేదమని ఆదేశాలు జారీ చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల...
News

విశాఖపట్నంలో వైభవంగా ప్రకృతి రైతుల పంటల మేళా

ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ పంటలను తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో అత్యంత వైభవంగా ప్రకృతి రైతుల పంటల మేళా ప్రారంభం అయింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో...
News

సనాతన ధర్మం నిర్మూలన పేరుతో కొందరు భయాందోళనలు రేకెత్తిస్తున్నారన్న గవర్నర్‌

సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ కొందరు సమాజంలోని ప్రజల మధ్య భయాందోళనలు రేకెత్తిస్తున్నారని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో ‘తమిళ కాశీ సంగమం’ ఆధ్వర్యంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. కాశీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య...
News

తాడేపల్లిగూడెంలో హిందూ సమ్మేళనం

కులమతాలకు అతీతంగా సమాజ నిర్మాణం జరగాలని, హిందూ బంధువులంతా సంఘటితం కావాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్‌కె గ్రౌండ్‌లో జరిగిన హిందూ సమ్మేళనంలో వక్తలు పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి అధ్యక్షుడు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. శ్రీధర...
ArticlesNews

అన్నదానం కాశి నాయన సమతా సందేశం

( డిసెంబర్ 6 - కాశి నాయన వర్ధంతి ) ఆయన ఒక మహర్షి, అవధూత, పేదవాడి ఆకలి తీర్చడం, లేనివాడి కడుపు నింపడం నిజమైన మాధవ సేవ అని చెప్పిన గొప్ప మనిషి. ఆకలి అన్నవారికి అన్నం పెట్టిన ఆధ్యాత్మిక...
ArticlesNews

జ్ఞాన దీపం.. సన్మార్గ దర్శనం

( నేడు దత్త జయంతి ) జీవులు ధర్మబద్ధంగా జీవించడానికి అవరోధం ఏర్పడినప్పుడు.. భగవంతుడు అవతార పురుషుడిగా ఉద్భవిస్తాడు. దుష్టులను శిక్షిస్తాడు. అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను అధిగమించడానికి, స్థిరచిత్తంతో ముందుకు సాగడానికి తోడ్పడేందుకు ఆ కరుణాంతరంగుడు సద్గురువుగా అవతరిస్తాడు....
News

రామ మందిర మ్యూజియానికి యూపీ కేబినెట్ ఆమోదం… టాటా కి అప్పగింత

అయోధ్య రామ మందిర మ్యూజియం ప్రాజెక్ట్ విస్తరణకి యూపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తయారు చేయాలని దీనిని టాటా సన్స్ కి కూడా అప్పగించింది.దీంతో అయోధ్య సాంస్కృతిక దృశ్యం కూడా మారిపోనుంది. ఈ నిర్ణయం...
News

విస్తరిస్తున్న జైషే మహిళా బ్రిగేడ్‌

ఎర్రకోట పేలుడు ఘటనతో జైషే మహిళా విభాగం కుట్రలు తెర పైకి వచ్చాయి. ఈ పేలుడు కుట్రలో కీలక భాగస్వామి అయిన డా. షాహిన్‌ షాహిద్ జైషే మహమ్మద్‌ మహిళా విభాగం ‘జమాత్‌ ఉల్‌ మొమినాత్‌’ సభ్యురాలని దర్యాప్తు వర్గాలు వెల్లడించిన...
1 … 429 430 431 432 433 … 2,510
Page 431 of 2510