News

News

ప్రజా ధనంతో బాబ్రీ మసీదు కట్టాలనుకున్న నెహ్రూ

బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రజా ధనంతో బాబ్రీ మసీదు నిర్మించేందుకు చూశారని.. కానీ, గుజరాతీ బిడ్డ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆ ప్రయత్నాన్ని...
News

సంఘ్ పురాతన గుడిని కూల్చేస్తోదంటూ దుష్ప్రచారం

నిజం నిద్ర లేచే సరికి అబధ్ధం ప్రపంచాన్ని చుట్టీ వస్తుంది అని సామెతను నిజం చేస్తూ ఆర్ఎస్ఎస్ rashtriya Swayam Sevak Sangh పురాతన గుడి ని కూల్చేస్తోందీ అని ఒక వీడీయో తెగ సర్క్యులేట్ అవుతోందీ. అది అబద్ధం అని...
ArticlesNews

నేల ఆరోగ్యం.. మానవాళికి కీలకం

( డిసెంబర్‌ 5 - ‌ప్రపంచ భూసార దినోత్సవం ) మనం నివసిస్తున్న ఈ భూగోళం ముఖ్యంగా రెండు పదార్థాలను కలిగి ఉండి, వాటి ద్వారా ఏర్పడింది. ఒకటి నీరు, రెండు భూమి (నేల). ఈ నేలమీద నివసిస్తూ, నేలనుండి ఉద్భవించిన,...
News

పులిమేడు రూట్‌లో భక్తుల రద్దీ

శబరిమలకు వెళ్ళే భక్తులకు ప్రత్యామ్నాయ మార్గం అయిన అటవీ మార్గం పులిమేడులో యాత్రికుల రద్దీ బాగా పెరిగింది. ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 1,500 మంది నుంచి రెండు వేల మంది దాక యాత్రికులు తరలివస్తున్నట్లు అటవీశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే...
News

మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే

మహారాష్ట్రలోని వాషిమ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల కోసం బగ్వాన్ పురాలో జరిగిన ర్యాలీలో హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన AIMIM ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్అవుతోంది. అందులో...
News

భారత్ లో నివసించే ప్రజలందరూ వందేమాతరం పాడాలి

పవిత్రమైన భారతమాతను మంత్రగత్తె అని పిలిచే వారిని ఏమాత్రం సహించమని జగద్గురు రామభద్రాచార్య హెచ్చరించారు. అక్బర్, బాబర్ లా తయారై, జీవిస్తామనుకునే వారు ఇక్కడ మనలేరని, ఇక్కడ నివసించాలనుకుంటే స్వామి తులసీదాస్, సూరదాస్, కబీర్ దాస్ లాగా జీవించాలని స్పష్టం చేశారు....
News

1,200 మీటర్ల వస్త్రం, 4,500 కిలోల నెయ్యితో ”అరుణాచల దీపం”

భారత దేశ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఓ మహత్తర, మహిమాన్విత ఘట్టం అరుణాచలంలో బుధవారం ఆవిష్కృతమైంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం (తిరువణ్ణామలై) కొండపై జ్యోతిని వెలిగించారు. భక్తులందరూ అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ భక్తితో నామాన్ని స్మరిస్తూ, గిరి ప్రదక్షిణ...
News

పాఠ్యాంశంగా భగవద్గీత కేంద్రంతో చర్చిస్తా : కుమారస్వామి

పాఠ్యాంశాల్లో భగవద్గీతను చేర్చే అంశంపై కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో చర్చిస్తానని కేంద్ర మంత్రి హెచ్ఎ కుమారస్వామి హామీ ఇచ్చారు. కర్ణాటకలోని శివమొగ్గ ఇక్కడ జరిగిన శ్రీ భగవద్గీత అభియాన్ కార్యక్రమంలో భగవద్గీతను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని బీజేపీ...
News

సేవాతీర్థ్ గా ప్రధాని కొత్త భవన సముదాయం పేరు

ఢిల్లీలోని ప్రధాని కొత్త భవన సముదాయం పేరును సేవాతీర్థ్ గా మార్చుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటితో పాటు అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్ గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇదివరకే పలు రాష్ట్రాల్లోని...
News

ఆసిమ్ మునీర్ భారత్‌తో యుద్ధానికి ఆరాటపడుతున్నాడు.. ఇమ్రాన్ ఖాన్ సోదరి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ కొద్దిరోజులుగా జోరుగా వదంతులు నడిచాయి. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆధ్వర్యంలో హత్య జరిగిందంటూ పుకార్లు నడిచాయి. ఉద్రిక్తతలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు...
1 … 431 432 433 434 435 … 2,510
Page 433 of 2510