ప్రసాదంపై ప్రేలాపాలు
దేశంలో అత్యధిక శాతం మందికి దైవంపై విశ్వాసంతో పాటు ఆలయాలలోని ప్రసాదాల పట్ల భక్తి భావం ఉంది. భగవన్నివేదిత పదార్థాన్ని ‘మహా ప్రసాదం’ అంటూ కళ్లకద్దుకొని ప్రీతితో స్వీకరిస్తారు. ఈ ప్రసాదాల తయారీ,రుచిలోనూ చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆయా క్షేత్రాలలో కొలువైన...









