News

News

‘ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం’

సమాజంలో హిందువుల ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీకైలసనాథ ఆశ్రమ మాతాజీ భవ్యానందమాతాజీ సోమవారం పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలపరిధిలోని మునగలవారిపల్లిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశ వస్వామి ఆలయంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు...
News

భారత్‌ను శక్తిమంతమైన దేశంగా వాజ్‌పేయీ నిలబెట్టారు: వెంకయ్యనాయుడు

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జీవితం తెరిచిన పుస్తకమని.. ప్రతి పేజీ స్ఫూర్తిదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆశయ సాధన కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. వాజ్‌పేయీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో...
News

రాకెట్‌ ప్రయోగాలు ఫలించాలని శ్రీవారికి పూజలు

శ్రీవారిని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్, శాస్త్రవేత్తలు సోమవారం దర్శించుకున్నారు. ఈ నెల 24న శ్రీహరి కోట నుంచి ప్రయోగించనున్న ఎల్‌వీఎమ్‌03-ఎం6 రాకెట్‌ నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వెలుపల ఇస్రో ఛైర్మన్‌ మాట్లాడుతూ.....
News

గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురంలో 50 కిలోల బంగారం మాయమైందా?

వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమవగా, విజిలెన్స్‌ అధికారులు కీలక అంశాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే తిరుమల వెంకన్న సన్నిధిలో లడ్డూ కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, వస్త్రాల...
News

అటల్ స్ఫూర్తితో ప్రగతి దిశగా..

ఆం‌ధప్రదేశ్‌లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధప్రదేశ్‌ ‌శాఖ ‘అటల్‌ – ‌మోదీ సుపరిపాలన యాత్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్త బస్సుయాత్ర చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని...
News

బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న హింకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం : VHP

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న ఘోరమైన హింసా కాండపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా మండిపడింది. హిందూ యువకులను, హిందూ ప్రజలను టార్గెట్ గా చేసుకొని, ఛాందసులు రెచ్చిపోవడం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని, ఈ హింసను తాము ఖండిస్తున్నామని VHP అంతర్జాతీయ అధ్యక్షులు...
News

తిరుప్పరంకుండ్రంలో ముస్లిం పండుగకు అనుమతా? హిందూ మున్నాని

అత్యంత పవిత్రమైన తిరుప్పరంకుండ్రంలో ముస్లింల పండుగకు డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై హిందూ మున్నాని తీవ్రంగా మండిపడింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుప్పరంకుండ్రంలో దీపాన్నివెలిగించడానికి అనుమతిని నిరాకరించడంతో పూర్ణ చంద్రన్ అనే భక్తుడు తీవ్ర ఆవేదన చెంది, బలవన్మరణానికి పాల్పడిన...
News

భారత్ పై పోరాటానికి ప్రతి ఇంట్లో జిహాదీ శిక్షణ కావాలి : హాదీ సోదరి

భారత వ్యతిరేక ఇస్లామిక్ ర్యాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. అతడి మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఓ హిందూ వ్యక్తిని కూడా దారుణంగా కొట్టిచంపి చెట్టుకు వెలాడదీసి నిప్పంటించారు. అయితే...
News

సామరస్యపూర్వక హిందూ సమాజంతోనే ప్రపంచ శాంతి : నంద కుమార్

ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం సామరస్యపూర్వక, సమరసతా యుక్త హిందూ సమాజం అవసరమని ప్రజ్ఞా ప్రవాహ్ యొక్క అఖిల భారత కన్వీనర్ జె. నందకుమార్ అన్నారు. సంఘ శతాబ్ది ఉత్సవాలను ఒక వేడుకగా కాకుండా, ఆత్మపరిశీలన చేసుకునే దిశగా జరుపుకుంటున్నామని అన్నారు....
News

విద్య, ఆరోగ్య సదుపాయాలను సులభతరం చేయాలి: మోహన్ భాగవత్

ప్రతి వ్యక్తికి అందుబాటు ధరలో విద్య, వైద్యం అవసరమని, ఈ సేవలు సులభతరంగా ప్రతి ఒక్కరికి అందాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌సంఘ్‌చాలక్ డా.మోహన్‌ భాగవత్‌ అన్నారు. మహారాష్ట్రలోని చంద్రపుర్‌లో పండిట్‌ దీన్‌దయాళ్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ...
1 … 402 403 404 405 406 … 2,510
Page 404 of 2510