మా పిల్లలు యూట్యూబ్ చూడటంపై ఇంట్లో ఆంక్షలు: ఆ సంస్థ సీఈవో
సోషల్ మీడియా నేటి జీవనశైలిలో భాగమైంది. బోర్ కొట్టినప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు తమ స్నేహితులతో మాట్లాడడం కోసం, సమాచారాన్ని పంచుకోవడానికి చాలామంది టీనేజ్ పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగిస్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. పిల్లల్లో సోషల్...









