కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో వేద పాఠశాల ఏర్పాటు
చిత్తూరు జిల్లాలోని స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలని ఆలయ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆలయ సమావేశ మందిరంలో ధర్మకర్తల మండలి తొలి సమావేశాన్ని ఈవో పెంచలకిషోర్ అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య...









