ప్రార్ధనల ద్వారా వైద్యం అంటూ యువకుడి మృతికి కారణమైన పాస్టర్ మీద కేసు నమోదు
ప్రార్ధనల ద్వారా వైద్యం చేసి రోగాలు నయం చేస్తామంటూ మోసానికి పాల్పడి యువకుడి మృతికి కారణమైన క్రైస్తవ బోధకుడిపై కేసు నమోదైంది. తెలంగాణలోని మంచిర్యాల పట్టణానికి చెందిన క్రైస్తవ సంస్థ కల్వరి మినిస్ట్రీస్ అధినేతతో పాటు అతడి భార్య షారోన్ మరియు ఇద్దరు...









