ఇంటర్నేషనల్ స్కూల్‌లో బంగ్లాదేశ్ జెండా.. బజరంగ్ దళ్ హెచ్చరిక
ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన జెండాల్లో బంగ్లాదేశ్ జెండా కూడా ఉన్నది. ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న హత్యలపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ జెండాపై బజరంగ్ దళ్...








