News

News

హిందూ వర్కర్‌ని చంపి.. చెట్టుకు కట్టేసి తగులబెట్టిన ముస్లింలు!

బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా భాలుకాలో రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఓ హిందూ వర్కర్‌ని కొట్టి చంపేశారు. ఈ ఘటన భాలుకాలోని స్క్వేర్ మాస్టర్ బారి ప్రాంతంలోని దుబాలియా పారా వద్ద జరిగింది. కొట్టిచంపిన తర్వాత...
News

శ్రీరాముడు ముస్లిం, హిందువు కాదు.. టీఎంసీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల వీడియో..

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా ‘శ్రీరాముడు’ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘శ్రీరాముడు హిందువు కాదు, ముస్లిం’’ అని ఆయన చేసిన కామెంట్స్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. బీజేపీ నేత ప్రదీప్ భండారి ఎక్స్‌లో ఈ వ్యాఖ్యలకు చెందిన...
News

‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన యువకుడు అరెస్ట్

ముస్లిం ప్రేమికురాలు కోసం మతం మార్చుకున్న శ్రీ సత్యసాయి జిల్లా దేవరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అలియాస్ ఆసిఫ్ ఇటీవల పాకిస్థాన్ అనుకూల నినాదాలతో సంచలనం రేపాడు. ఆయన ‘ఐ లవ్ పాకిస్థాన్, పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడు. ఈ వీడియో...
News

పాకిస్తాన్‌కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్న ఆఫ్ఘాన్..

పాకిస్తాన్‌కు వచ్చే కొన్నేళ్లలో తాగడానికి, వ్యవసాయానికి నీరు కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘సింధూ జల ఒప్పందం’’ను నిలిపేసింది. పాకిస్తాన్‌కు ముఖ్యంగా, పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో సింధూ, దాని ఉప నదులే ప్రజల జీవితాలకు ఆధారం....
News

వక్ఫ్ బోర్డులు ఇకపై కోర్టులో ఫీజు చెల్లించాల్సిందే : గుజరాత్ హైకోర్టు

వక్ఫ్ బోర్డు విషయంలో గుజరాత్ హైకోర్టు ఓ కీలకమైన తీర్పును వెలువరించింది. కోర్టు ఫీజు చెల్లించకుండా వక్ఫ్ బోర్డు ఇకపై కేసులు దాఖలు చేయరాదని కీలక తీర్పునిచ్చింది. వారం రోజుల విచారణ తర్వాత, వక్ఫ్ సంస్థలు దాఖలు చేసిన దాదాపు 150...
News

బురఖా ధరించలేదని భార్య, కుమార్తెలని చంపిన ఫరూక్

యూపీలోని షామ్లి జిల్లాలో ఘోరం జరిగింది. బురఖా ధరించకుండా వచ్చినందుకు ఫరూక్ అనే వ్యక్తి భార్య తాహిరాను, ఇద్దరు కుమార్తెలను చంపేసి సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, పిల్లలు కనిపించకుండా పోయారంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు...
News

హిందుత్వ సాంస్కృతిక, మానవ కల్యాణ పరంపర : అంబేకర్

  సమాజాన్ని జాతి నిర్మాణం అన్న దానితో అనుసంధానించాలన్న లక్ష్యంతోనే హెడ్గేవార్ ఆరెస్సెస్ ను స్థాపించారని, గత వంద సంవత్సరాలుగా ఈ ఆలోచనతోనే సంఘ్ పనిచేస్తోందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. సంఘ్ నడుపుతున్న శాఖల...
News

56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా..

వీసా ఆంక్షలు, నో-ఫ్లై జాబితాలు, విదేశాల బహిష్కరణలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లు మాత్రం యథేచ్చగా విదేశాల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, అజన్ బైజాన్ దేశాల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు దీనిపై...
News

బంగ్లాదేశ్‌లో.. రెండు వీసా కేంద్రాలను మూసివేసిన భారత్‌

బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆందోళనలు జరిగిన నేపథ్యంలో భారత్‌ కీలక చర్యలు తీసుకుంది. అక్కడి రెండు వీసా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఢాకాలోని వీసా...
News

భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రూపొందిన అయ్యప్ప భక్తి గీతం

అయ్యప్ప భక్తి గీతాన్ని పేరడీగా మార్చిన ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రూపొందిన ఈ పేరడీ పాటను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా పరిగణిస్తోంది. అయ్యప్ప స్వామి భక్తులకు ఈ గీతాలకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం...
1 372 373 374 375 376 2,475
Page 374 of 2475