News

News

270 ఏళ్ల తర్వాత పూర్తిస్తాయిలో కేరళ కుంభమేళా

కేరళలోని తిరునావాయలో నీల నది తీరంలో కేరళ కుంభమేళాగా పిలిచే మహా మాఘ మహోత్సవం ప్రారంభమైంది. ఈ మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ సనాతన సంప్రదాయాన్ని, హిందూ ఆచారాలను...
News

తిలకం పెట్టుకున్నందుకు.. లండన్‌ స్కూల్‌లో హిందూ విద్యార్థిపై వివక్ష

యూకే రాజధాని లండన్‌లోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల విద్యార్థికి వివక్ష ఎదురైంది. తిలకం పెట్టుకున్న కారణంగా స్కూల్ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించడంతో ఆ చిన్నారి పాఠశాల మారాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లోని హిందువులు,...
News

జాతీయగీతాన్ని అవమానించిన స్టాలిన్ ప్రభుత్వం మధ్యలో వెళ్లిపోయిన గవర్నర్

తమిళనాడు శాసనసభ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి నిష్క్రమించారు. ఈ ఏడాది శాసనసభ తొలి సమావేశం మంగళవారం ప్రారంభం కాగా తన ప్రసంగం మధ్యలోనే ఆయన వాకౌట్‌ చేశారు. తమిళతల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయగీతం ఆలపించాలని సభాపతిని...
News

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య జరిగింది. అరటిపళ్ల విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఓ కుటుంబంలోని ముగ్గురు ఈ దారుణానికి ఒడిగట్టారు. లిటన్‌ చంద్ర ఘోష్‌(55) అనే వ్యాపారికి గాజిపుర్‌ జిల్లాలోని కలిగంజ్‌ ప్రాంతంలో బైశాఖి స్వీట్‌మీట్‌ అనే హోటల్‌ ఉంది....
News

అనుమతులు లేకుండా నమాజ్, అక్రమంగా మదర్సా నిర్వహణ..

ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, అనుమతులు గానీ తీసుకోకుండా ఓ ఇంట్లో నమాజ్ చేసిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యూపీలోని బరేలీ జిల్లాలోని మహ్మద్ గంజ్ లో జరిగింది. ఈ తంతు తరుచుగానే జరుగుతోందని స్థానికులు...
News

పాకిస్తాన్‌తో ఏం ప్రయోజనమన్న యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు..

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచ దేశాలపై టారిఫ్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఇండియాపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. మరోవైపు, రేర్ ఎర్త్ ఖనిజాల కోసం పాకిస్తాన్‌తో డీల్ కుదుర్చుకున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అవలంభిస్తున్న విధానాలపై...
News

అర్ధ కుంభమేళాలో హైందవేతరులకు ‘‘నో ఎంట్రీ’’.. వెల్లువలా డిమాండ్లు

ఉత్తరాఖండ్ హరిద్వార్ కేంద్రంగా 2027 లో జరగబోయే అర్ధ కుంభమేళా విషయలో అత్యంత కీలకమైన డిమాండ్ తెరపైకి వచ్చింది. కుంభమేళాకి హైందవేతరులు రాకుండా నిషేధించాలని, దీనిని హైందేవతరులకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ‘‘గంగా సభ కమిటీ’’ తో...
News

ఐక్యరాజ్య సమితిలో మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్.. తీవ్రంగా స్పందించిన భారత్

ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని మరోమారు ప్రస్తావించగా, భారత్ దీటుగా స్పందించింది. జమ్ము కశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని, అది ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పాకిస్థాన్ కశ్మీర్ గురించి పదే పదే మాట్లాడకుండా ఉంటే మంచిదని వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్య...
News

ఒడిశా గుహల్లో ఆదిమానవుల ఆనవాళ్లు…

ఒడిశాలో భారత పురాతన చరిత్రకు సంబంధించిన అత్యంత కీలకమైన ఆనవాళ్లు బయటపడ్డాయి. సంబల్‌పుర్ జిల్లాలోని రైరాఖోల్ ప్రాంతంలో ఉన్న భీమ మండలి గుహల్లో దాదాపు 15,000 ఏళ్ల క్రితం ఆదిమానవుల నివసించినట్లు ఆధారాలు లభించాయి. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టిన...
News

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్య సంరక్షణ

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని, అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ప్రకృతి వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగ ప్రతినిధి శ్రీనాథ్‌ తెలిపారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన వివిధ...
1 … 373 374 375 376 377 … 2,521
Page 375 of 2521