రథ సప్తమిని విజయవంతం చేయాలి : టీటీడీ ఈవో
శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన స్ఫూర్తితో జనవరి 25న జరగనున్న రథ సప్తమిని అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో బుధవారం టీటీడీ అదనపు ఈవో,...








