ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ కేసులో కీలక నిందితుడికి 10 ఏళ్ల శిక్ష: NIA కోర్టు తీర్పు
పశ్చిమ బెంగాల్‌లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించి, నిషేధిత లష్కరే తోయిబా (LeT) సంస్థలోకి రిక్రూట్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితుడికి ఎన్ఐఏ (NIA) ప్రత్యేక కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. పాకిస్తాన్ ముఠాతో సంబంధాలు ఉన్న ఈ...









