హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో గ్రామంలోని చిన్నజీయర్ ఆశ్రమం సభామండపంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. కులభేదాలు లేని హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని వక్తలు వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తైన...









