మేడారంలో ప్లాస్టిక్ విముక్త ఉద్యమం నడిపిన ఏబీవీపీ
సమ్మక్క సారక్క జాతర ఘనంగా ముగిసింది. 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారిక అంచనాలు తెలుపుతున్నాయి. అయితే.. ఇంతటి మహత్తర జాతరలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆధ్వర్యంలో వనవాసి, స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ (ఎస్ ఎఫ్ డి),...








