కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు
కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలను మంజూరు చేసిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావు పేట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోటప్పకొండ లో వేంచేసి ఉన్న త్రికోటేశ్వర...









