2వ శతాబ్దపు అద్భుతం.. కల్లనై ఆనకట్ట
వాస్తవానికి భారతదేశానికి చిత్తడి నేలలు అనేవి ఈ మధ్య కాలంలో పర్యావరణవేత్తలు కనిపెట్టిన కొత్త విషయమేమీ కాదు; అవి మన నాగరికతకే పునాదులు. ప్రపంచ దేశాల మధ్య ఒప్పందాలు రాక వేల ఏళ్ల ముందే.. భారతీయులు చెరువులు, సరస్సులు, కోనేరులు, కాలువలు...








