ఈ నెల 19 న విడుదల కానున్న ‘శతక్: 100 ఇయర్స్ ఆఫ్ ది సంఘ్’
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మిచిన చిత్రం ‘శతక్: 100 ఇయర్స్ ఆఫ్ ది సంఘ్’ టీజర్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రం ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్దపు ప్రస్థానాన్ని, దాని సిద్ధాంతాన్ని, సామాజిక కార్యక్రమాలను,...









