భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్ రామనాథన్‌కు క్రాఫోర్డ్ ప్రైజ్
భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్ రామనాథన్(82)ను భూ విజ్ఞానశాస్త్రంలో నోబెల్‌గా భావించే క్రాఫోర్డ్ ప్రైజ్ వరించింది. కాలుష్య మేఘాలు, క్లోరోఫ్లోరో కార్బన్ (సీఎఫ్‌సీ)ల వంటి సూపర్ పొల్యూటెంట్లపై దశాబ్దాల పాటు చేసిన పరిశోధనకు ఆయనకు ఈ అవార్డును ఇస్తున్నట్లు రాయల్...









