News

News

నలుగురు మావోయిస్టు సభ్యులు లొంగుబాటు…

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్థర్ ఎదుట నలుగురు మావోయిస్టు సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు.ఛత్తీస్‌గఢ్ కి చెందిన ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు మావోయిస్టు దళ సభ్యులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గడ్ రాష్ట్రాలలో వరుసగా జరిగిన...
News

బాలవికాస్‌ విద్య నేటి సమాజానికి ఆదర్శం

బాల్యం నుంచే విలువలు, విజ్ఙానంతో పాటు ఆధ్యాత్మికత సంస్కృతిపై జ్ఙానాన్ని ఇచ్చే బాలవికాస్‌ విద్యా విధానం నేటి సమాజానికి ఆదర్శమని సత్యసాయి సేవా సంస్థల ఆలిండియా ప్రెసిడెంట్‌ నిమీష్‌ పాండ్య పేర్కొన్నారు. రెండు రోజుల సత్యసాయి బాల వికాస్‌ 16వ పూర్వ...
News

నేత్రపర్వంగా రథయాత్ర

గౌర – నితాయ్‌ (జగన్నాథ, బలదేవ, సుభద్ర) రథయాత్రను నెల్లూరు నగరంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. ఇస్కాన్‌, నెల్లూరు శాఖ అధ్యక్షుడు శుకదేవస్వామి పర్యవేక్షణలో సాగిన రథయాత్రను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు, నారాయణ విద్యాసంస్థల జనరల్‌...
News

ఆదంపుర్‌ విమానాశ్రయానికి గురు రవిదాస్‌ పేరు

పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న ఆదంపుర్‌ విమానాశ్రయం పేరును ‘శ్రీ గురు రవిదాస్‌ మహారాజ్‌ జీ ఎయిర్‌పోర్టు’గా మార్చారు. ఆయన 15 శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ కవి, సంస్కర్త. గురు రవిదాస్‌ జయంతి రోజు ఈ పేరును ఆవిష్కరించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర...
News

బలూచిస్థాన్‌లో పాక్‌కు చుక్కలు.. అట్టర్‌ఫ్లాప్ అయిన ఐఎస్ఐ ప్లాన్

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) లాంటి సాయుధ గ్రూపులను ఎదుర్కోవడం పాకిస్థాన్ సైన్యానికి కత్తిమీద సాములా మారింది. ఈ క్రమంలో పాక్ సైన్యం, దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ వేసిన ఓ ఎత్తుగడ దారుణంగా విఫలమైంది. లష్కరే...
News

ఇతర దేశాల నుంచి అప్పులు తెచ్చాం.. సిగ్గుగా అనిపించింది : పాక్ ప్రధాని

చాలా కాలంగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ అప్పులతోనే నెట్టుకొస్తోంది. మిత్రదేశాల నుంచి రుణాలు తీసుకుని కాలం గడుపుతోంది. ఈ అప్పుల గురించి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా మాట్లాడారు. మిత్ర దేశాలకు వెళ్లి అప్పులు అడగడం చాలా...
News

అన్నప్రసాదంలో టీటీడీ సరికొత్త రికార్డు

సూర్యజయంతి రోజైన రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఈ శోభాయాత్ర, రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు నిరంతరాయంగా కొనసాగింది. చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష,...
ArticlesNews

గిరులు.. ఆధ్యాత్మిక సిరులు

మానవాళికి అండదండలు, ధర్మానికీ ధైర్యానికీ ప్రతీకలు, మన ఎదుగుదలకు కొలమానాలు అచలాలు, వాటి శిఖరాలు. పర్వత పాదం నుంచి శిఖరం వరకూ అణువణువూ సందేశం అందిస్తుంది. చిన్నారిని బంగారుకొండ, ధైర్యశాలిని మేరునగధీరుడు అంటాం. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని, దూరంగా ఉండే...
News

అలిపిరి మండపానికి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేలా టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. తిరుమల క్షేత్రంలోని 1000ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన కట్టడాలు రాత్రి మండపాలు మెట్ల మార్గాలను పధిల పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఏఎస్ఐ తరహాలో శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తోంది. టీటీడీ ఇంజనీరింగ్...
ArticlesNews

వేదమూర్తులు స్త్రీలు

గార్గి, రోమష, ఘోషా, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, వసుత్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, వైవశ్వతి, యామి, పౌలమి, సూర్య, శ్వాస్తి, శిఖండిని, ఊర్వశి, సచి, దేవరాణి, ఇంద్రమాత, గోద, జుహు, మైత్రేయి. వీళ్ళంతా వేదాలలో ఉదహరించిన స్త్రీ మూర్తులు. వేదాలను నేర్చుకొని...
1 307 308 309 310 311 2,474
Page 309 of 2474