శ్రీవాణి భజన మండపం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నూతన ఆలయాలు
గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మికత.. భక్తిభావం పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి ) నిత్యం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీవాణి భజన మండపం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నూతన ఆలయాలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో స్థలం కేటాయిస్తే...









