పాలస్తీనా అనుకూల పోస్టర్లు ప్రదర్శిస్తున్న బ్రిటీష్ పర్యాటకులు
పాలస్తీనా అనుకూల పోస్టర్లు, స్టిక్కర్లను ప్రదర్శిస్తున్న బ్రిటీష్ పర్యాటకులను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లోని పుష్కర్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు సీరియస్ అయ్యి, వెంటనే భారత్ విడిచి వెళ్లిపోవాలని బ్రిటీష్ పర్యాటకులను ఆదేశించారు. రాజస్థాన్ పోలీసులు...









