ప్రకృతి వ్యవసాయం అద్భుతం
శ్రీసత్య సాయి జిల్లా రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం సభ్యులు కొనియాడారు. ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం సభ్యులు డాక్టర్ బ్రూనో డోరియన్ (సీనియర్ ఎకనామిక్స్), పీహెచ్‌డీ పరిశోధకురాలు...









