కేరళలో యెన్.డి.ఏ మహిళా పార్లమెంట్ అభ్యర్ధికి అవమానం.
కేరళలోని పొన్నని పార్లమెంట్ యెన్.డి.ఏ అభ్యర్ధి, అధ్యాపకురాలిగా మూడు దశాబ్దాల పాటు సేవలందించిన ప్రొఫెసర్ వి.టి. రమ తుంజ తెజుతచ్చన్ లోని మలయాళం సర్వకళాశాలలో ఎన్నికల ప్రచారం కోసం తగిన అనుమతులు పొందారు. అనంతరం ఆమె ఎన్నికల ప్రచారం నిమిత్తం కళాశాలకు...









