
484views
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్ కార్యవాహ మాననీయ సురేష్ (భయ్యాజీ) జోషి కూడా ఉదయం 9 గంటలకు సంఘ్ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని బావుజీ దప్తారి పాఠశాలలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.
తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ “ ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నికా ముఖ్యమైన దేనని, అన్ని ఎన్నికలలోనూ తమ ప్రతినిధులను ఎన్నుకోవడం ప్రతి ఒక్క పౌరుని విధి” అని డాక్టర్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





