News

News

ఉగ్రవాద దేశాలకు బుద్ధి చెప్పాలి – బిపిన్ రావత్

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు గట్టిగా బుద్ధి చెప్పటం ద్వారా మాత్రమే ఉగ్రవాదాన్ని అదుపు చేయగలుగుతాం, ఇది చేయని పక్షంలో ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంటుందని త్రిదళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. బిపిన్ రావత్ గురువారం రైసినా డైలాగ్ సదస్సులో మాట్లాడుతూ...
News

ఉగ్ర లింకులున్న డీఎస్పీ దవీందర్‌ సింగ్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు

ఉగ్రవాదులకు సాయం చేస్తూ పోలీసులకు చిక్కిన శ్రీనగర్‌ డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ.. డీఎస్పీపై కేసు నమోదు చేసింది. వచ్చే సోమవారం ఎన్‌ఐఏ బృందం...
ArticlesNews

సమ్యక్ కాంతి సంక్రాంతి

తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకునే వేడుకలతో ప్రాచీన-సంప్రదాయ కళా ప్రదర్శనలు, విందులు, వినోదాలతో తెలుగు నేలంతా సందడిగా ఉంటుంది. ఆడబిడ్డల హడావుడి, అల్లుళ్ల అలకలు, బావామరదళ్ల సరాగాలతో...
News

ఐరాసలో పాక్‌కు మరోసారి భంగపాటు

కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో లేవనెత్తేందుకు పాకిస్థాన్‌ మరోసారి విఫలయత్నం చేసింది. పాక్‌ కుయుక్తులపై భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. కుట్రలను పక్కనబెట్టి.. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. కశ్మీర్‌ విషయంలో...
News

జేఎన్‌యూను సంస్కరించండి లేదా మూసేయండి : గురుమూర్తి

భారత వ్యతిరేక భావజాలం జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) డీఎన్‌ఏలోనే ఉందని ప్రముఖ ఆర్థిక వేత్త శ్రీ జి.గురుమూర్తి పేర్కొన్నారు. తమిళనాడులోని ఓ పత్రిక 50 వ వార్షికోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ యూనివర్శిటీని సంస్కరించనైనా సంస్కరించండి...
News

CAA వ్యతిరేక ర్యాలీల్లో బంగ్లా జాతీయులు

CAA కి నిరసనల పేరుతో కొందరు మన దేశంలో సమస్యలు సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పర్యాటక వీసా మీదనో, విద్యార్థి వీసా మీదనో మన దేశానికి వచ్చిన కొంతమంది విదేశీ పౌరులు CAA వ్యతిరేక ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఇలాంటి ర్యాలీ...
NewsProgramms

నూతన విద్యా విధానంపై అవగాహన సదస్సు

విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయిలో నూతన విద్యా విధానం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యాశాఖ ఇన్ఛార్జి కమిషనర్ మరియు ఎస్ ఎస్ ఏ స్టేట్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్...
NewsSeva

భారత్ ను జగద్గురువుగా నిలపాలి – శ్రీ త్రినాథ్

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని విజయవాడ రామవరప్పాడు రింగ్ సమీపంలోని స్వామి వివేకానంద విగ్రహాన్ని సేవా సమరసతా ఫౌండేషన్ కార్యకర్తలు పుష్పమాలలతో అలంకరించి స్వామి వివేకానంద జయంతిని  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమరసత ఫౌండేషన్(SSF) రాష్ట్ర కార్యదర్శి శ్రీ...
News

భైంసాలో బీభత్సం: ఇళ్ళు దగ్ధం.. ఉద్రిక్త పరిస్థితులు

ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో బీభత్సం కారణంగా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తుల దాడిలో దాదాపు 18 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. జనవరి 12న పట్టణంలోని ఒక ప్రాంతంలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ...
NewsProgramms

ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేటలో కబడ్డీ పోటీలు

ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట పరిసర గ్రామాల కబడ్డీ జట్లకు సూళ్ళూరుపేటలో కబడ్డీ పోటీలు జరిగాయి. మొత్తం 13 కబడ్డీ జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్దిక్ ప్రముఖ్...
1 … 2,399 2,400 2,401 2,402 2,403 … 2,510
Page 2401 of 2510