News

News

ఆర్. ఎస్. ఎస్ చీఫ్ చేతుల మీదుగా “పరమ్ వాణి” ఆవిష్కరణ

తన రెండు రోజుల పర్యటనలో భాగంగా   ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈరోజు చెన్నై చేరుకున్నారు. నేడు కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవన ప్రస్థానంలోని వివిధ ఛాయాచిత్రాలు, కంచి కామకోటి పీఠం...
News

పాకిస్థాన్ లో హిందూ బాలికలపై ఆగని అఘాయిత్యాలు

హిందూ బాలికలను అపహరించి బలవంతంగా మతమార్పిడి చేస్తున్న సంఘటనలు పాకిస్తాన్లో రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లోని హిందువులు, ఇతర మైనారిటీల రోజువారీ జీవితంలో  హింస, వేదన  ఒక భాగంగా మారుతోంది.  హిందూ మహిళపై అత్యాచారం, దారుణ హత్య జరిగిన వారంలోపే, మరో...
News

కేరళలో ఎబివిపి కార్యకర్తలపై ఎస్‌ఎఫ్‌ఐ గూండాల దాడి

కేరళలో వామపక్షాల దురాగతాలు తగ్గేటట్లు కనిపించడం లేదు. దానితో ఏకీభవించని ఏ గొంతునైనా హింసాత్మకంగా అణచివేయడంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ముందంజలో ఉంది. తాజా దారుణ సంఘటనలో కేరళ కళాశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) కార్యకర్తలపై...
News

కోల్ కత్తాలో CAA వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న బంగ్లాదేశ్ జాతీయులు – MEA  కి ఫిర్యాదు.

CAA కి నిరసనల పేరుతో విదేశీయులు మన దేశంలో సమస్యలు సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పర్యాటక వీసా మీదనో, విద్యార్థి వీసా మీదనో మన దేశానికి వచ్చిన కొంతమంది విదేశీ పౌరులు CAA వ్యతిరేక ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఇలాంటి ర్యాలీ...
News

సీఏఏపై వెనక్కి తగ్గేదే లేదు – అమిత్ షా

పౌరసత్వ సవరణచట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసనకారులు చేస్తున్న ఆందోళనను కొనసాగించుకోమని, ఎట్టిపరిస్థితుల్లోనూ సీఏఏను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. మంగళవారం లఖ్‌నవూలో సీఏఏకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా...
News

నేను క్షమాపణ చెప్పను: రజనీకాంత్‌

తమిళనాడులో గొప్ప సంఘ సంస్కర్తగా పేరున్న ఈవీ రామస్వామి పెరియార్‌ గురించి చేసిన వ్యాఖ్యలకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పనని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తేల్చి చెప్పారు. మంగళవారం రజనీ ఇంటి ఎదుట పెరియార్‌ ద్రవిడర్‌ కళగమ్‌ నలుపు...
NewsSeva

ఉపాధ్యాయులకు ఆరోగ్య అవగాహన సదస్సు

నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఆరోగ్య అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సి వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అందరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని, ఆహారపు అలవాట్లపై...
News

మదర్సాల లెక్క తేల్చండి – శ్రీలంక ప్రధాని ఆదేశం

అన్ని ముస్లిం మత పాఠశాలలను (మదర్సాలు) నమోదు చేయాలని శ్రీలంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్సే ముస్లిం మత వ్యవహారాల శాఖను ఆదేశించినట్లు శ్రీలంక వార్తాపత్రిక డైలీ మిర్రర్ నివేదించింది. అన్ని మదర్సాల పాఠ్యాంశాలను సమీక్షించాలని, విద్యా మంత్రిత్వ శాఖ సహాయంతో...
News

కేరళలో హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన జిహాదీ ల్యాండ్ మాఫియా

కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కుతిరవట్టం సమీపంలోని మైలాంబడి వద్ద ఒక హిందూ ఆలయాన్ని సంఘ విద్రోహ శక్తులు కూల్చివేశాయి. శ్రీ గురు భువనేశ్వరి కురుంబ భగవతి కావు ఆలయాన్ని జెసిబి సహాయంతో జనవరి 17న పగులగొట్టారు. మైలంబాడికి చెందిన శ్రీ సుధీర్...
News

మోడీ, షాల పాలనపై రతన్ టాటా ప్రశంసలు

ప్రముఖ కార్పొరేట్‌ దిగ్గజం, టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా గొప్ప విజన్‌ కలిగిన నాయకులంటూ కొనియాడారు. బుధవారం గాంధీనగర్‌లోని ఇండియన్‌...
1 … 2,398 2,399 2,400 2,401 2,402 … 2,510
Page 2400 of 2510