News

“రైతు మళ్లీ రాజు కావాలి ” ప్రత్యక్ష ప్రసారం

894views

విశ్వ సంవాద కేంద్ర – ఆంధ్ర ప్రదేశ్, మనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పెద్దల మార్గదర్శనాన్ని మనకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈనెల 30వ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ జలగం కుమారస్వామి గారి ఉపన్యాసం www.vskandhrapradesh.org ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అంశం : “రైతు మళ్లీ రాజు కావాలి “. పాఠకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.