అమెరికా చేతిలో మరో అల్ ఖైదా నేత హతం
అమెరికా మరో కీలక ఉగ్రవాద నేతను హతమార్చింది. అరేబియా ద్వీపకల్ప ప్రాంతాన్ని అడ్డాగా చేసుకున్న అల్ఖైదా నాయకుడు ఖాసీం అల్-రిమిని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో నావికా స్థావరంపై జరిగిన కాల్పులకు తామే కారణమని అంగీకరించిన కొన్ని...









