దూసుకొస్తున్న ‘ఫొని’
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. తీవ్రమైన పెనుతుఫానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. గడిచిన ఆరు గంటలుగా 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని...









